Bogatha Waterfalls, Telangana

Bogatha Waterfalls, Telangana Bogatha Waterfall is waterfall located in Koyaveerapuram, Wazeedu Mdl, Mulugu Dist., Telangana. 265

My visit in 2015
22/09/2024

My visit in 2015

1st social media inventor for Bogatha Waterfalls, Telangana in 2015 .., thanks my brother
22/09/2024

1st social media inventor for Bogatha Waterfalls, Telangana in 2015 .., thanks my brother

Falls from heaven 😊
22/09/2024

Falls from heaven 😊

14/08/2024

03/08/2024

Visit once

29/07/2024
28/07/2024

Bogatha Waterfalls re-opened

25/07/2024

ములుగు జిల్లాలోని జలపాతాలకు వచ్చే సందర్శకులకు మనవి...

తోటి సందర్శకులకు ఇబ్బంది కలిగించకుండా, సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా., మీ కుటుంబీకులతో స్నేహితులతో సరదాగా ప్రకృతి అందాలు వీక్షించి, తిరిగి అంతే జాగర్తగా ఇంటికి చేరుకోగలరు... *మద్యపానం* బొగత జలపాతం లో నిషేధము ప్రయాణికులు గమనించగలరు....

వర్షాకాలం లో జలపాతాలు లోతు అంచనా వేయలెం కాబట్టి అత్యుత్సాహంతో మీ ప్రాణలమీదుకు తెచ్చుకోకండి....🙏🏻

24/07/2024

Bogatha Waterfalls, Telangana

20/07/2024

2024

20/07/2024

My beauty 😍

20/07/2024

Something more

10/07/2024

Don't use plastic
Save environment

10/07/2024

Now I'm ready to meet you 😌

30/07/2023

Bogatha Waterfalls, Telangana was re-opened

28/07/2023

*వాటర్ ఫాల్స్,పర్యాటక ప్రాంతాలకు అనుమతి లేదు : కమీషనర్ రెమా రాజేశ్వరి*

పెద్దపల్లి జిల్లా :జులై 28
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రాజెక్ట్ లు, డ్యామ్స్ చెరువులు, నాలలు, వాగులు నిండుగా ఉన్నాయి. అట్టి పర్యాటక ప్రాంతాలకు ప్రజలు ఎవ్వరు వెళ్లకూడదని రామగుండం సిపి రెమా రాజేశ్వరి వెల్లడించారు.

పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు.

ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు.

ప్రస్తుతం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కమిషనరేట్ పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, నాళాలు, వాగులు నిండుగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వారి హెచ్చరికలు, సూచనలు చేసిన పట్టించుకోకుండా వాహనాలతో వరద నీటి నుండి దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్టి సాహసాలు చేయకూడదని ఆమె కోరారు.

శనివారం,ఆదివారం సెలవులు ఉన్నందున చాలా మంది పర్యాటకులు ఇతర ప్రాంతాల ప్రజలే కాకుండా, స్థానిక ప్రజలు కుడా వాటర్ పాల్స్, ప్రాజెక్ట్, పర్యాటక ప్రాంతాలను చూడడానికి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా
ప్రజల భద్రత మరియు ప్రాణా రక్షణ ను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్, డ్యామ్స్ పరిసరాల వద్దకు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని, ఆమె అన్నారు.

సాధారణ పరిస్థితి వచ్చే వరకు పర్యాటక ప్రాంతాలకు ఎవరు వెళ్లకూడదని ప్రజలు పోలీస్ వారికి సహకరించగలరని సీపీ రేమా రాజేశ్వరి కోరారు.

2023
20/07/2023

2023

13/07/2023

Bogatha Waterfalls, Telangana
heartful welcome s you all my visiters ..

Address

Koyaveerapuram G, Telangana
Khammam
507136

Opening Hours

Monday 6am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919346475041

Alerts

Be the first to know and let us send you an email when Bogatha Waterfalls, Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bogatha Waterfalls, Telangana:

Videos

Share


Other Khammam travel agencies

Show All