22/05/2024
ఎట్టకేలకు పట్టలెక్కనున్న రామగుండం - మణుగూరు రైల్వే లైన్.
గత కొన్ని సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైన రామగుండం - మణుగూరు (207km) రైల్వే లైన్ కి లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం స్పెషల్ ప్రాజెక్ట్ కింద పరిగణిస్తూ భూ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
-Manugurline
Peddapalli Railway Junction