
03/09/2024
ఓం నమశ్శివాయ 🙏
మిత్రులందరికీ నమస్కారాలు
శ్రీ జై మాతాజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్రతినెలా కాశి యాత్ర హైదరాబాద్ నుండి బయలుదేరును. 9 నిద్రలు కాశీలో మరియు రెండు నిధులను నైమిశారణ్యంలో ఉండును.
ప్రస్తుతము నవంబర్ 18న కార్తీకమాసం స్పెషల్ టూర్ కొరకు ఫ్లైట్లో రాదలుచుకున్న వారికి అవకాశం ఉంది. ట్రైన్ టికెట్స్ అయిపోయినవి.
మరియు 26 డిసెంబర్ రోజున బయలుదేరే యాత్ర కొరకు ట్రైన్ టికెట్స్ మొదలైనవి. కావున కాశి యాత్ర చేయదలుచుకున్న వారు ఆలస్యం చేయకుండా మొదలు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోగలరు.
శ్రీ విశ్వనాథ మందిరానికి దగ్గరలో హోటల్ room లో వసతి ఏర్పాటు చేస్తారు. ఉల్లి వెల్లుల్లి వాడకుండా శుద్ధమైన శాఖాహార బ్రాహ్మణ భోజనాలు ఏర్పాటు చేస్తారు. ప్రొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి అల్పాహారము ఉండును. ఏసీ ట్రైన్ చార్జెస్ మరియు ఏసీ బస్సు అలాగే ఆటో చార్జెస్ అన్ని కలిపి ప్యాకేజీలో ఉండును
మిగతా వివరాల కొరకు శ్రీ panakanti రాజమోహన్ పంతులు గారిని సంప్రదించండి. వారి ఫోన్ నెంబర్ 9 4 9 3 6 4 1 9 5 6.
యాత్ర బయలుదేరు తేదీకి 120 రోజుల ముందు ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తారు. కాబట్టి మీరు తొందరగా నిర్ణయించుకుని ఏ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి
** సర్వేజనా సుఖినోభవంతు**