Adilabad Trekking Club - ATC

  • Home
  • Adilabad Trekking Club - ATC

Adilabad Trekking Club - ATC Please 'like' our page to visit beautiful places(Waterfalls, Mountains, Valleys, Historical places etc.) surrounding Adilabad.

09/10/2022

కెరమెరి ఘాట్స్ పైనుంచి చూస్తే కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్.వీలుంటే వెళ్ళిరండి.

Please Subscribe our Youtube channel
05/10/2022

Please Subscribe our Youtube channel

మూడవసారి ఆదిలాబాద్ జిల్లాలోని గాయత్రి జలపాతం ప్రపంచ స్థాయి 'వాటర్ రాపెల్లింగ్' పోటీలు జరిగాయి.ఇందులో మన దేశం న.....

ఆదిలాబాద్ కు 15 కి.మీ.ల దూరంలో తాంసి గ్రామంలో దాదాపు నూట పది సంవత్సరాల కింద నిర్మితమైన ఒక పురాతన గృహం దృశ్యాలు ఇవి.ఈ గృహ...
06/03/2021

ఆదిలాబాద్ కు 15 కి.మీ.ల దూరంలో తాంసి గ్రామంలో దాదాపు నూట పది సంవత్సరాల కింద నిర్మితమైన ఒక పురాతన గృహం దృశ్యాలు ఇవి.
ఈ గృహంలోని ఒక గదిలో ఉన్న 'పెయింటింగ్స్' ప్రత్యేక ఆకర్షణ.
ఆ గదిలోని నాలుగు గోడలపై అద్భుతమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
ఇది అప్పటి పడకగది అని ఆ గృహ యజమాని చెపుతున్నారు.
ఈ గృహం దాదాపు అర ఎకరం స్థలంలో నిర్మితమై ఉన్నది.

01/12/2020

'ఖండాల' గుట్టలమీద ఉన్న 'లోహారా' గ్రామం దగ్గర.

నిర్మల ఘాట్స్ దగ్గర ఉన్మ ఒక భారీ తవిసి చెట్టు ఇది. తవిసి బంక రుచి బాగానే ఉంటుంది, ఔషధ విలువలు కూడా ఉంటాయట.తవిసి చెట్టుది...
12/06/2020

నిర్మల ఘాట్స్ దగ్గర ఉన్మ ఒక భారీ తవిసి చెట్టు ఇది. తవిసి బంక రుచి బాగానే ఉంటుంది, ఔషధ విలువలు కూడా ఉంటాయట.
తవిసి చెట్టుది ఒక విభిన్నమైన సౌందర్యం. నా మాటల్లో చెప్పాలంటే 'భారతీయుల మధ్య ఉన్న పాశ్చాత్య సుందరి' అన్నట్టుంటుంది.

A view point at Khandala ghats of Adilabad
14/11/2019

A view point at Khandala ghats of Adilabad

Address

NC

Telephone

+19848998766

Website

Alerts

Be the first to know and let us send you an email when Adilabad Trekking Club - ATC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share