Go2tirupati

Go2tirupati go2tirupati

26/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*26-10-22*
*బుధవారం*

🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ*

🕉️ నిన్న *25-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *25,549* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *9,764* మంది...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *4* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ సర్వదర్శనానికి *4* గంటల సమయం....

*సర్వేజనా సుఖినోభవంతు*

Tirumala update
24/10/2022

Tirumala update

24/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*23-10-22*
*ఆదివారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ *

🕉️ నిన్న *22-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *78,299* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *34,625* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *3.93* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *31* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *12* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

22/10/2022

పత్రికా ప్రకటన తిరుమల, 2022 అక్టోబ‌రు 22

అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం

- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత

- అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు - స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి

- గ్ర‌హ‌ణ స‌మ‌యంలో అన్న‌ప్ర‌సాద వితరణ ఉండదు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. అనంత‌రం స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

అదేవిధంగా న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొల‌గిపోయే వరకు వంట చేయరు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు.
కావున‌ భ‌క్తులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా త‌మ తిరుమల యాత్రను రూపొందించుకోవాల‌ని టిటిడి మ‌రోసారి విజ్ఞప్తి చేస్తోంది.
------------------------------------------------------------------
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

𝐄𝐥𝐞𝐜𝐭𝐫𝐢𝐜 𝐁𝐮𝐬𝐞𝐬 𝐭𝐨 𝐑𝐞𝐩𝐥𝐚𝐜𝐞 𝐅𝐫𝐞𝐞 𝐃𝐡𝐚𝐫𝐦𝐚 𝐑𝐚𝐭𝐡𝐚𝐦𝐬 𝐢𝐧 𝐓𝐢𝐫𝐮𝐦𝐚𝐥𝐚
22/10/2022

𝐄𝐥𝐞𝐜𝐭𝐫𝐢𝐜 𝐁𝐮𝐬𝐞𝐬 𝐭𝐨 𝐑𝐞𝐩𝐥𝐚𝐜𝐞 𝐅𝐫𝐞𝐞 𝐃𝐡𝐚𝐫𝐦𝐚 𝐑𝐚𝐭𝐡𝐚𝐦𝐬 𝐢𝐧 𝐓𝐢𝐫𝐮𝐦𝐚𝐥𝐚

21/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*21-10-22*
*శుక్రవారం*

🕉️ *తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ *

🕉️ నిన్న *20-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *62,725* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *30,172* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *5.85* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *31* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *16* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

20/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*20-10-22*
*గురువారం*

🕉️ *తిరుమలలోభక్తుల రద్దీ సాధారణం*

🕉️ నిన్న *18-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *72,243* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *32,652* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.41* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *16* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *10* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

19/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*19-10-22*
*బుధవారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ నిన్న *18-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,420* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *27,621* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.28* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *20* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *08* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

18/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*18-10-22*
*మంగళవారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ నిన్న *17-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *70,067* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *33,092* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.61* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *31* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *12* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

17/10/2022

#

17/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*17-10-22*
*సోమవారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ *

🕉️ నిన్న *16-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *84,794* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *35,560* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.67* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *25* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *15* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

16/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*16-10-22*
*ఆదివారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ *

🕉️ నిన్న *15-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *81,535* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *37,357* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.08* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *31* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *12* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

15/10/2022

TIRUMALA, 15 OCTOBER 2022: In connection with Surya Grahanam [Solar Eclipse] on October 25 and Chandra Grahanam [Lunar Eclipse] on November 8, the Tirumala temple doors will remain closed for almost 12 hours on each of these days.

The Surya Grahanam occurs on October 25 between 5:11 PM to 6:27PM and the temple doors will remain closed by 8:11 AM and will be re-opened after carrying out Suddhi rituals by 7:30 PM.

Similarly, on the day of Chandra Grahanam on November 8, which is scheduled between 2:39 PM to 6:19 PM, the temple doors will be closed by 8:40 AM and re-opened by 7:20 PM.

TTD has cancelled, VIP Break Darshan, SRIVANI Trust, Rs.300/- SED and also the Arjitha Sevas such as Kalyanotsavam, Unjal Seva, Brahmotsavam and Sahasra Deepalankara Sevas on these two days. All the privileged darshans including Senior citizens, Physically Handicapped, and parents with infants, NRIs, Defence Personnel etc. also remains cancelled.

Only Sarva Darshan pilgrims are allowed for darshan after the re-opening of temple doors, through VQC-II on these two days.

Usually, during Grahanam days, cooking will not be done till the eclipse is released. The Annaprasada Bhavan will also remain closed till the completion of eclipse.

TTD has appealed to devotees from across the country as well as overseas to make a note of these things on the two eclipse days occurring in October 25 and November 8 and plan their pilgrimage accordingly to Tirumala to avoid inconvenience.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

15/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*15-10-22*
*శనివారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ నిన్న *14-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *68,675* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *32,533* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *3.82* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి ఏటిజిహెచ్ వరకు బయట క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *18* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

14/10/2022
14/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*14-10-22*
*శుక్రవారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ *

🕉️ నిన్న *13-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *72,216* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *32,338* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *5.65* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూ లో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *30* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

13/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*13-10-22*
*గురువారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ *

🕉️ నిన్న *12-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *79,370* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *39,199* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.25* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి 3 కిలోమీటర్ల మేర వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *24* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

12/10/2022

Today tirumala

12/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*12-10-22*
*బుధవారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ నిన్న *11-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *77,956* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *33,672* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *3.88* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *24* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

11/10/2022

11/10/2022

👉అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, 👉న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం

- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత

- అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు - స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి

- గ్ర‌హ‌ణ స‌మ‌యంలో అన్న‌ప్ర‌సాద వితరణ ఉండదు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. అనంత‌రం స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

అదేవిధంగా న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొల‌గిపోయే వరకు వంట చేయరు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు.
కావున‌ భ‌క్తులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా త‌మ తిరుమల యాత్రను రూపొందించుకోవాల‌ని టిటిడి మ‌రోసారి విజ్ఞప్తి చేస్తోంది.

10/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*10-10-22*
*సోమవారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ నిన్న *09-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *86,188* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *41,032* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *5* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి TBC వరకు క్యూలూన్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *20* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

08/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*08-10-22*
*శనివారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ *

🕉️ నిన్న *07-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *70,007* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *42,866* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.25* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి 5 కిలోమీటర్ల మేర వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *48* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

Bagh Savari festival was observed at Tirumala yesterday, this festival would be observed on an immediate day after the c...
07/10/2022

Bagh Savari festival was observed at Tirumala yesterday, this festival would be observed on an immediate day after the conclusion of the Brahmotsavam. Processional deities of Lord Malayappa Swamy and His consorts were taken around in a procession from the main temple to the Ananthalwar gardens.

According to the temple legends, Sri Venkateswara and His Consort in the guise of ordinary humans destroy the flower gardens grown up by Ananthalwar, a great devotee of the Lord only to testify his dedicated devotion.

In a bid to catch hold of the divine "Human Couple", Ananthalwar succeeds in tying up Goddess to an Aswatha tree in his garden while the Lord escapes from his clutches running anti-clockwise. Later, Ananthalwar realizes his mistake and carries the Goddess in a floral basket to the Srivari temple and rejoins her with the Lord.

07/10/2022

*తిరుమల సమాచారం*

*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *72,195* మంది.

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *41,071* మంది.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం *2.17* కోట్లు .

సర్వదర్శనానికి *అన్ని* కంపార్టమెంట్లు నిండి బయట క్యూ లైన్ లో వేచిఉన్న భక్తులు.

శ్రీవారి సర్వదర్శనానికి *30* గంటల సమయం.

06/10/2022

పత్రికా ప్రకటన తిరుమల, 06 అక్టోబర్ 2022

తిరుమలలో పెరిగిన భక్తుల ర‌ద్దీ

- శ్రీవారి దర్శనానికి 30 గంటలు

-శిలా తోరణం వద్దకు చేరుకున్న క్యూలైన్లు

పెరటాసి మాసం మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

అక్టోబర్ 4 వరకు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ అక్టోబర్ 5 మధ్యాహ్నం నుండి క్రమంగా పెరిగింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. గురువారం ఉదయం 10 గంటలకు క్యూలైన్లు శిలా తోరణం వద్దకు చేరుకున్నాయి.

తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరుతోంది.
--------------------------------------------------

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

06/10/2022

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*06-10-22*
*గురువారం*

🕉️ *తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ *

🕉️ నిన్న *05-10-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *63,579* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *34,524* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *1.95* కోట్లు ...

🕉️ సర్వదర్శనానికి *35* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *10* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

05/10/2022

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Go2tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Go2tirupati:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share