Rajarajeswra Travels

  • Home
  • Rajarajeswra Travels

Rajarajeswra Travels A

14/01/2023

*భోగి శుభాకాంక్షలు*..!!

మనిషిగా* పుట్టడం *అద్భుతం*..!! బ్రతికి ఉండడం *అద్భుతం*..!! ముడి పడుతున్న *బంధాలన్నీ వరాలు*..!! ఎదురవుతున్న *అడ్డంకులన్నీ విలువైన పాఠాలు..!! *కష్టం* గురించి *చింతించకు*..!! ఉన్నన్నాళ్ళు *ఆనందంగా* గడిపేద్దాం...!!

*Group of Rajarajeswara

ట్రావెల్ ఏజెన్సీ.. &...రియల్ ఎస్టేట్.. & మ్యారేజ్ బ్యూరో & ఇన్సూరెన్స్ ఏజెంట్...
వివరాలకై సంప్రదించండి ( రాజేష్ భార్గవ బొద్దుల 9949443432)
ఫోర్ వీలర్ వెహికల్స్ పై 20% డిస్కౌంట్ కలదు

11/01/2021

*డ్రైవింగ్ చేసే ప్రతీ ఒక్కరికీ విన్నపం*

సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రతీ ఒక్కరికీ ముఖ్య గమనిక...

ప్రపంచంలో జన్మ పొందటానికి తల్లి గర్భంలో *తొమ్మిది నెలలు వేచిచూడాలి.*

నడవడానికి *2 సంవత్సరాలు*.,

స్కూల్ కి వెళ్ళడానికి *3 సంవత్సరాలు,*

ఓటు హక్కు కై *18 సంవత్సరాలు*,

ఉద్యోగం కోసం *25 సంవత్సరాలు,*

పెళ్లి కోసం *25నుండి 30 సంవత్సరాలు,*,,,,,
,,
ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్)వేచి ఉంటాము.
కానీ....
ఓవర్ టేక్ చేసే సమయంలో, వాహనాలు నడుపుతున్నపుడు *30 సెకన్లు కూడా ఆగలేకపోతున్నాము*.

తర్వాత తప్పిపోయి ఏమన్నా ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో గంటలు, రోజులు,వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి.
*కొన్ని సెకన్ల గడబిడ* ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారో ఆలోచించండి.

*ముందు వెళ్ళేవాడు వెళ్లనీ.....వెనకాల హాయిగా వెళ్లిపో.*.

*దయచేసి సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ , హెల్మెట్ వాడుతూ ,వాహనాలు నియంత్రణ లో ఉంచుకొని నడపండి,మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి.*

మీకోసం, మీ యొక్క కుటుంబ సభ్యులు, *పిల్లలు* మీ ఇంటి వద్ద ఎదురు చూస్తుంటారని మరవకండి...

*వీలైతే తోటి వాటికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి*...

జాగ్రత్తగా వెళ్ళండి...
హ్యాపీ జర్నీ...

21/12/2020

☆☆☆☆ కార్ సేఫ్టీ / సేఫ్ కార్ భ్రమలు ☆☆☆☆

ఇప్పుడు మనకి ఉన్న కార్లలో ఏది సేఫ్ అని చాలా మంది అడుగుతుంటారు. ఇది వారి కోసం.
ఇక్కడ జత చేసిన ఫోటోలు చూడండి
ఫోటో1 - మారుతి స్విఫ్ట్ 2 స్టార్ రేటింగ్ గ్లోబల్ NCAP
ఫోటో2 - టాటా tiago 4 స్టార్ రేటింగ్ గ్లోబల్ NCAP
కానీ రెండూ తుక్కు తుక్కైపోలా.. మరి లోపం ఎక్కడిది?

సేఫ్టీ అనేది ఇక్కడ రెండంచెల వ్యవహారం.
1. కార్ నడిపే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇది 70% పైన ప్రభావితం చేస్తుంది.
2. కార్ నిర్మాణంలో ఎంచుకున్న స్టాండర్డ్స్, మెటీరియల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది 30% మాత్రమే.

1. నడిపే వ్యక్తి స్వభావం - ఎంత భద్రత ఉన్న వాహన ఇచ్చినా నడిపే వ్యక్తి అత్యంత నిర్లక్ష్యంతో ఉంటే ఖచ్చితంగా కోటి రూపాయల కార్ కూడా మనుషులతో సహా కరుసైపోతుంది. మన వాహనం కెపాసిటీ, కాపబిలిటీ తెలుసుకొని ఆ లిమిట్లో వాహనం నడపాలి. డబ్బు ఉంది కదా అని బోలెడు ఖరీదు అయిన కార్ కొని, అడ్డగోలుగా వెళ్లకూడదు. ఎంత ఖరీదైన వాహనం అయినా మన రోడ్ల మీద సిటీలో 40కిమి/గం, హైవే మీద 80-100 కిమి/గం సేఫ్ అంతే. ఇక మన వాహనం మాంచి సేఫ్టీ ఫెచర్స్ తో ఉంటే హైవే మీద మాక్సిమం 120కిమి/గం అంతే. speedometer మీద పెద్ద అంకెలు ఉండేది కేవలం షో కోసమే. అది గుర్తు పెట్టుకోండి.
ఇక వాహనం నడిపే వ్యక్తి కూడా తమ వాహనం కి ఉండే ఫీచర్స్, కెపాసిటీ తెలుసుకొని ఉండాలి. అంటే బ్రేక్ ఎంత స్పీడ్లో ఎంత దూరంలో ఆపగలరు, అదే గులకలో, వాన నీటిలో ఎంత ఎఫిషిఎన్సీ అనేది మనం తెలుసుకొని ఉండాలి.
కొందరికి రేసింగ్ తుత్థర ఎక్కువ ఉంటుంది. డబ్బు ఉంది కదా అని ఓ రేంజి SUV కొంటారు. కానీ, బుర్రలో ఆ వాహనం కాపబిలిటీ కొంత కూడా తెలీదు. తెలిసిందల్లా top speed. ఇలాంటి వాళ్ల వల్లే ఎక్కువ accident లు అవుతున్నాయి. వాళ్లు తెలుసుకోవాల్సింది, మంచి రేసింగ్ డ్రైవర్, తన రేస్ కార్ కి చెందిన చిన్న బోల్ట్ గురించి కూడా అవగాహనతో ఉంటాడు. దేనికి ఎంత లిమిట్స్ అనేది తెలుసుకొని ఉంటాడు. అలాంటి stunts మనసులో నుండి తీసేస్తే వాహనం, రోడ్డు మీద ప్రజలు రెండు పది కాలాల పాటు బ్రతుకుతారు.

2. ఇక కార్ నిర్మాణంలో స్టాండర్డ్స్, మెటీరియల్స్. -
టాటా నానో కార్ మీద ఎవడో కేతిగాడు క్రాష్ టెస్ట్ కామెంట్స్ చేశాడు యూట్యూబ్ లో. అసలు నానో కార్ దేనికి ఏ ఉద్దేశంతో తెచ్చారో అది మాత్రం చెప్పలేదు. రతన్ టాటా గారు సిటీలలో బైక్ మీద కుటుంబంలో 4 మంది పిల్లలతో వెళ్తుండటం అపాయం అని సిటీ లిమిట్స్ కి మాత్రమే టాటా నానో కార్ డిజైన్ చేసి రిలీజ్ చేశారు. అంటే ఆ కార్ 40కిమి/గం వేగానికి మాత్రమే సేఫ్. హైవే మీదకి అస్సలు పనికిరాదు. అలాగే మారుతి, హ్యుండై లో ఎండ్ కార్లు కూడా సిటీ కి మాత్రమే. హైవే మీద కష్టం. దీనికి కారణం సిటీ మైలేజ్ కోసం వాడిన కంపోసిట్ అల్లాయ్ బాడీ డిజైన్ అంటున్నారు. వాటి వల్ల A,B,C పిల్లర్ల సామర్ధ్యం కొంత తగ్గింది అనేది కనపడుతున్న వాస్తవం. ఇది హైవే మీద ఎక్కువ వేగాల్లో ప్రమాదకరం. ఇప్పటి మారుతి/హ్యుండై లో ఎండ్ కార్లు 80కిమి/గం వరకు హైవే మీద సేఫ్. అది ఆ వాహన డిజైన్ లిమిట్స్. కాబట్టి సిటీ కోసం, తక్కువ వేగంతో వెళ్తే హైవే మీద కూడా ఇబ్బంది ఉండదు. తుత్థర రేసింగులు ఈ వాహనాలకు పనికిరావు. మిగతా కార్ మేకర్స్ చేసే మోడల్స్ అన్ని రేసు వాహనాలు అని అర్ధం కాదు. వాటికి వీటి మీద బాడీ స్టేబుల్ గా ఉన్నా 1వ పాయింట్ లో చెప్పింది అర్ధం చేసుకుని ఆ లిమిట్స్ లో నడపాలి.

కొంత అస్తవ్యస్తంగా, rude గా ఉన్నా మీ సేఫ్టీ కోసం అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తూ........

14/06/2020

Gd eveng frds

Address


Telephone

9949443432

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajarajeswra Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share