KYC- Know Your Country

  • Home
  • KYC- Know Your Country

KYC- Know Your Country It's all about India and it's Great People

19/07/2022

Did You Know?
The 24 spokes of the Ashoka Chakra represent 24 hours of the day, that is, movement of time. It is placed in the centre of the flag on a white background that replaced the ‘Charkha’ of the pre-independence version of our flag.

19/07/2022

आजादी के अमृत महोत्सव में 'हर घर तिरंगा' अभियान के भगीरथ कार्य में दें योगदान।

13 से 15 अगस्त, 2022 के बीच घरों में राष्ट्रीय ध्वज फहराकर तिरंगे का करें सम्मान।

अभियान के साथ जुड़ें: harghartiranga.com

18/05/2022
Use water carefully. Future is all about water and food scarcity.  Encourage all to have rain harvesting pits in all hou...
18/05/2022

Use water carefully. Future is all about water and food scarcity. Encourage all to have rain harvesting pits in all houses, apartments and borewell places. Your selfless contribution will ensure water and food safty for generations in India.

07/05/2022
07/05/2022

బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం #అల్లూరి.... #వర్ధంతి నేడు 💐💐

భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు🔥 #అల్లూరి_సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి. రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేసిన సీతారామరాజు.. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు. 1924 మే 7న శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. నేడు అల్లూరి సీతారామరాజు వర్థంతి. ఈ సందర్భంగా ఆ మహావీరుడిని ఒకసారి స్మరించుకుందాం...

అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న #విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు. 1917లో విశాఖపట్నం జిల్లా క్రిష్ణదేవీపేట ద్వారా #మన్యంలోకి అడుగుపెట్టారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి, బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురిగొల్పారు. సీతారామరాజు ప్రధాన అనుచరుడు, సేనాని గాం గంటందొర. ఈయనది నడింపాలెం గ్రామం..

గంటందొర, మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరతీశారు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీన క్రిష్ణదేవీపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడిచేశారు. ఈ మూడు స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వరసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి. ఈ విప్లవాన్ని ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం.. మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలా మంది రాజు అనుచరులను చంపేసింది.

బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7న విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపాన రాజు బ్రిటిషర్లకు దొరికిపోయాడు. సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ని చింతచెట్టుకు కట్టి కాల్చిచంపారు. మే 8న రాజు అనుచరులు ఆయన భౌతికకాయాన్ని క్రిష్ణదేవీపేటకు తీసుకువచ్చి తాండవనది పక్కన దహన క్రియలు జరిపారు. సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వాతంత్య్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు ఆగస్టు 15, 1947న భారత ప్రజలకు లభించింది.... 👏👏🙏

జై అల్లూరి 🔥

We all know Elon Musk.We all know Bill Gates.We also know who was Steve Jobs. But do we know who is Balvant Parekh?Try t...
06/05/2022

We all know Elon Musk.
We all know Bill Gates.
We also know who was Steve Jobs.
But do we know who is Balvant Parekh?

Try to remember the funniest and most creative TV ads which you have ever seen. Remember Fevicol? Balvant Parekh, was the founder of Fevicol. Born in 1925, when India was struggling for freedom, Mr. Parekh gave up on studies and joined the freedom movement. Later he joined college and completed his law but never started practice. He then started working as a peon to take care of his family and wife.
In 1954, Parekh and his brother, Sushil, started trading and manufacturing dye and industrial chemicals named Parekh Dyechem Industries.
One day, Mr. Parekh saw how carpenters were using animal fat to join wood. There wasn't any adhesive in the country and thats when he decided to come up with an idea of adhesive.

Fate happened and Balvant had to visit Germany for a month. He started buying more stocks of a German firm, Fedco, with which he had a fifty per cent partnership. He made a glue named Favicol. The suffix -col is a German word which means anything which bonds two things. In 1959, firm was renamed to Pidilite Industries and manufacturing just a single product, Fevicol.

From just a single product, Pidilite now manufactures products across verticals such as art materials and stationery; food and fabric care; car products, adhesives, and sealants; and speciality industrial products like adhesives, pigments; textile resins, leather chemicals, and construction chemicals. With a fortune of $1.36 billion, Balvant featured at Number 45 on Forbes Asia’s India Rich List 2013.
He passed away in January 2013. He was 88. From just one office in Mumbai, Balvant's Pidilite now has 14 overseas subsidiaries. The company has factories in the US, Thailand, Dubai, Egypt and Bangladesh. They also have a research center in Singapore.

What an inspiring story. Yet! We want to look at west if we want to find business minds. There are a lote more...

https://www.scoopwhoop.com/men/journey-of-balvant-parekh-fevicol-man/

The story of Balvant Parekh- from humble beginnings to establishing a monopoly in India's adhesive market.

06/05/2022

Today is the birthday of 2 of the greatest philosophers of India.

Sri Adi Sankaracharya’s 1234th birthday and Sri Ramanujacharya’s 1005th birthday.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when KYC- Know Your Country posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share