Kadapa

Kadapa Kadapa, formerly Cuddapah, is a city (municipal corporation) in the south-central part of Andhra Pradesh, India. The MSLfor Kadapa is +136.63m
(120)

Kadapa.,The city's name originated from the Telugu word "Gadapa" meaning threshold or gate. It was spelled "Cuddapah" but was changed to "Kadapa" on 19 August 2010 to reflect the local pronunciation of the name. Kadapa is famous for great personalities in medieval times like Vemana, Pothuluri Veerabramham, Annamacharya, Pemmasani Thimma Nayudu and other celebrated Telugu lovers like C.P.Brown, Bishop Caldwell et cetera.

03/08/2022
శ్రీ సీతారాముల కళ్యాణము ఒంటిమిట్ట లో  (15-04-2022)
12/04/2022

శ్రీ సీతారాముల కళ్యాణము ఒంటిమిట్ట లో (15-04-2022)

కడప వయా హైదరాబాద్‌ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, రాజమండ్రి, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర...
26/03/2022

కడప వయా హైదరాబాద్‌ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, రాజమండ్రి, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర్‌, వారణాసి, జైపూర్‌, సూరత్‌, రాంచీ, ఢిల్లీ

- కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, మైసూరు

- కడప వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్‌, హుబ్లీ, లక్నోలకు

విమానం వచ్చి.. వెళ్లే సమయం

చెన్నై-కడప : 08.05 - 09.20

కడప-చెన్నై : 14.00 - 15.20

కడప-విజయవాడ : 09.45 - 11.00

విజయవాడ-కడప : 11.45 - 13.20

బెంగళూరు-కడప : 09.25 - 10.30

కడప-బెంగళూరు : 15.10 - 16.15

కడప-విశాఖపట్నం : 10.50 - 12.40

విశాఖపట్నం-కడప : 13.00 - 14.50

హైదరాబాద్‌-కడప : 09.45 - 11.05

కడప-హైదరాబాద్‌ : 11.35 - 13.05

విమానాల రాకపోకలు ఇవే...

కడప-హైదరాబాద్‌ : ప్రతిరోజు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
కడప-విజయవాడ-కడప : సోమ, బుధ, శుక్ర, ఆదివారం

చెన్నై-కడప-చె న్నై : సోమ, బుధ, శుక్ర, ఆదివారం

బెంగళూరు-కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం

కడప-విశాఖపట్నం-కడప : మంగళ, గురు, శనివారం

సర్వీసులను ఉపయోగించుకోండి

- శివప్రసాద్‌, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్

Gundlur Ramapuram Checkpost - Choopavarapalle Cross      PC: Indian Navy
21/11/2021

Gundlur Ramapuram Checkpost - Choopavarapalle Cross



PC: Indian Navy

21/11/2021

మైలవరం జలాశయం నుంచి వరద ప్రవాహం


Based on a request from the State Administration, the   deployed a Seaking Helicopter from INS Dega, Visakhapatnam to jo...
20/11/2021

Based on a request from the State Administration, the deployed a Seaking Helicopter from INS Dega, Visakhapatnam to join the Rescue and Relief Operations in flood-affected areas in Kadapa District on 19 November 2021. The Helicopter undertook an aerial survey of the affected areas and provided relief/ assistance as desired by the District Administration. The naval helicopter deployed for the Rescue and Relief Operations undertook airdrop of drinking water to marooned groups of people in five different locations between Annamaya and Nandallur in close coordination with the District Officials. The helicopter crew also interacted with the Hon'ble CM at Kadapa Airport and briefed him on the relief operations.

నందలూరు వరద ప్రవాహం (19/11/2021)
20/11/2021

నందలూరు వరద ప్రవాహం (19/11/2021)

20/11/2021

రాజంపేటలో వరద ప్రవాహం - చక్రాళ్ళమాడుగు

#రాజంపేట

19/11/2021

రాజంపేట గుండ్లురు సమీపంలో ఉన్న రామాపురం చెక్ పోస్ట్ వద్ద వరద నీటిలో చిక్కుకున్న బస్సులు.

#రాజంపేట

19/11/2021

చిత్రావతి బాలంసింగ్ రిజర్వాయర్

19/11/2021

Flood Effect on the banks of river Cheyyuru (Bahudha)

19/11/2021
19/11/2021

గండి ఆంజన్న ఆలయం ముందు రోడ్డు పై పరవళ్లు తొక్కుతున్న పాపాఘ్ని నది



Due to floods the Kadapa - Renigunta Railway line got damaged.
19/11/2021

Due to floods the Kadapa - Renigunta Railway line got damaged.

Railway track near gundurulu

19/11/2021

అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవడం తో భారీగా వరదనీరు దిగువకు

చెయ్యేరు నది

శ్రీ కొందండ రామాలయం, ఒంటిమిట్ట.
26/08/2021

శ్రీ కొందండ రామాలయం, ఒంటిమిట్ట.

కడప అమ్మవారిశల లో ఈరోజు అమ్మవారికి శాకాంబరి అలంకారము,  కడప
06/08/2021

కడప అమ్మవారిశల లో ఈరోజు అమ్మవారికి శాకాంబరి అలంకారము, కడప

నేడు ప్రపంచ పులుల దినోత్సవం మన కడప జిల్లాలో  శేషాచలం మరియు లంకమల అడవుల్లో కూడా పులులు సంచరించడం సంతోశాకరమే Conserve Wild...
29/07/2021

నేడు ప్రపంచ పులుల దినోత్సవం

మన కడప జిల్లాలో శేషాచలం మరియు లంకమల అడవుల్లో కూడా పులులు సంచరించడం సంతోశాకరమే

Conserve Wildlife

APSRTC Buses from   to Bengaluru, Vijayawada and Hyderabad. Increase quota (regular buses timings asusaul) in bus routes...
29/07/2021

APSRTC Buses from to Bengaluru, Vijayawada and Hyderabad. Increase quota (regular buses timings asusaul) in bus routes

New Buses, routes and Timings

🚎Kadapa to Bengaluru (hrs)
04:30
05:30
07:00
07:40
08:30
10:00
10:30
15:00
20:15
21:45
22:00
22:45
23:00

🚍Bengaluru to Kadapa (hrs)
05:00
06:30
08:30
09:00
10:00
10:30
13:00
13:30
15:00
21:00
21:45
22:15
22:40

🚎 Kadapa - Vijayawada (hrs)
05:00
07:00
08:00
03:00
20:00
21:30
22:00

🚍 Vijayawada - Kadapa (hrs)
07:00
08:00
10:00
17:00
20:00
20:30
23:00

🚎 Kadapa - Hyderabad (hrs)
10:30
11:30
20:30
22:00

🚍Hyderabad - Kadapa (hrs)
19:45
21:10
22:15
23:00

PC: APSRTC Buses (representation only)

దేవర కోన జలపాతం, దౌలత్ ఆ పురం, చెన్నూరు
25/07/2021

దేవర కోన జలపాతం, దౌలత్ ఆ పురం, చెన్నూరు

దంతం బోరకపడి - ఆయుర్వదం మందు (నాటు వైద్యం అని అన్నడంలేదు) ఎందుకంటే ఇక్కడ తమలపాకు తో నయం చేస్తున్నారు. చిరునామా: కడప జిల్...
25/07/2021

దంతం బోరకపడి - ఆయుర్వదం మందు (నాటు వైద్యం అని అన్నడంలేదు) ఎందుకంటే ఇక్కడ తమలపాకు తో నయం చేస్తున్నారు.

చిరునామా: కడప జిల్లాలో, లక్కిరెడ్డిపల్లి మండలం కొనంపేట దగ్గర్లో పాయలోపల్లె ఘాట్ దగ్గర పాలెం అనే బోర్డు ఉంటుంది. అక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో మామిడివారిపల్లె అనే చిన్న గ్రామంలో. 🙏

గమనిక: డబ్బు తీసుకోరు, నచ్చుతేనే ఇవ్వొచ్చు లేకుంటే లేదు



సేకరణ: Amarnath Reddy Gangavaram

ఆషాఢ పూర్ణిమ సందర్భంగా ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి శాకాంబరి అలంకారము,  కడప    PC: Gopi Swamy
24/07/2021

ఆషాఢ పూర్ణిమ సందర్భంగా ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి శాకాంబరి అలంకారము, కడప



PC: Gopi Swamy

శ్రీ సౌమ్యనాధ స్వామి (నందలూరు)బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీదేవి, భూదేవిలతో శ్రీ సౌమ్యనాధ స్వామి వారి కల్యాణం ...
23/07/2021

శ్రీ సౌమ్యనాధ స్వామి (నందలూరు)
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీదేవి, భూదేవిలతో శ్రీ సౌమ్యనాధ స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. 🙏

  flights and Schedule from   Airport
22/07/2021

flights and Schedule from Airport

The beautiful town of Cuddapah houses some exotic locations.

Book your tickets with us for a journey and get a 15% off.

లంకమల్ల జలపాతం, లంకమల్లకడప జిల్లాలో  ఇటీవల కూరిసిన భారీ వర్షాలకు   Source: Aditya News
22/07/2021

లంకమల్ల జలపాతం, లంకమల్ల

కడప జిల్లాలో ఇటీవల కూరిసిన భారీ వర్షాలకు



Source: Aditya News

శ్రీ రామనవమి శుభాకాంక్షలు 🙏ఈరోజు ఒంటిమిట్ట శ్రీ.కోదండరామస్వామి.వారికి దేవస్థానంలో స్వామి వారికి జరిగిన పూజా కార్యక్రమాలు...
21/04/2021

శ్రీ రామనవమి శుభాకాంక్షలు 🙏

ఈరోజు ఒంటిమిట్ట శ్రీ.కోదండరామస్వామి.వారికి దేవస్థానంలో స్వామి వారికి జరిగిన పూజా కార్యక్రమాలు.

Soumyanatha Swamy Aalayam, Nandalur 🙏
04/01/2021

Soumyanatha Swamy Aalayam, Nandalur 🙏

130 సంవత్సరాల K C Canal ప్రపంచవారసత్వ సాగునీటి నిర్మాణాలు (World Heritage Irrigation Structures)గా ఎంపకైంది. 👏Among 14 I...
01/12/2020

130 సంవత్సరాల K C Canal ప్రపంచవారసత్వ సాగునీటి నిర్మాణాలు (World Heritage Irrigation Structures)గా ఎంపకైంది. 👏

Among
14 Irrigation projects world wide selected for the year 2020
4 from India
3 from Andhra Pradesh
2 from

Proud to be Heritage Construction in Kadapa.

500  ఏళ్లనాటి  పోరుమామిళ్ల చెరువు ప్రపంచవారసత్వ సాగునీటి నిర్మాణాలు (World Heritage Irrigation Structures)గా ఎంపకైంది. 👏...
01/12/2020

500 ఏళ్లనాటి పోరుమామిళ్ల చెరువు ప్రపంచవారసత్వ సాగునీటి నిర్మాణాలు (World Heritage Irrigation Structures)గా ఎంపకైంది. 👏

Among
14 Irrigation projects world wide selected for the year 2020
4 from India
3 from Andhra Pradesh
2 from

Proud to be Heritage Construction in Kadapa.

Kadapa Nagaram
29/11/2020

Kadapa Nagaram

శ్రీ లలితా దేవి అలంకరణ, శ్రీ లలిత పంచాయతన దేవాలయం, చిన్మయ మిషన్ కడప
26/10/2020

శ్రీ లలితా దేవి అలంకరణ, శ్రీ లలిత పంచాయతన దేవాలయం, చిన్మయ మిషన్ కడప

శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణ, శ్రీ లలిత పంచాయతన దేవాలయం, చిన్మయ మిషన్ కడప
24/10/2020

శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణ, శ్రీ లలిత పంచాయతన దేవాలయం, చిన్మయ మిషన్ కడప

శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ, శ్రీ లలిత పంచాయతన దేవాలయం, చిన్మయ మిషన్ కడప
23/10/2020

శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ, శ్రీ లలిత పంచాయతన దేవాలయం, చిన్మయ మిషన్ కడప

శ్రీ సరస్వతిదేవి అలంకరణ, శ్రీ లలిత పంచాయతన దేవాలయం, చిన్మయ మిషన్ కడప
22/10/2020

శ్రీ సరస్వతిదేవి అలంకరణ, శ్రీ లలిత పంచాయతన దేవాలయం, చిన్మయ మిషన్ కడప

Hill view of Kadapa (Rama Krishna Mission, RIMS & Industrial Estate) PC: Twitter
22/10/2020

Hill view of Kadapa (Rama Krishna Mission, RIMS & Industrial Estate)

PC: Twitter

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణ, శ్రీ లలిత పంచాయతన దేవాలయం, చిన్మయ మిషన్ కడప
21/10/2020

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణ, శ్రీ లలిత పంచాయతన దేవాలయం, చిన్మయ మిషన్ కడప

Address


Alerts

Be the first to know and let us send you an email when Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share