Oho Alaga

Oho Alaga Politics, Fun & Humanity

Emi Expresioonnnnn Anniyaaaaaa 🤣
06/11/2024

Emi Expresioonnnnn Anniyaaaaaa 🤣

HBD raaaa King Mawa… 🤩🙌🤩
05/11/2024

HBD raaaa King Mawa… 🤩🙌🤩

1.4Lacks core investment - Anakapalli
03/11/2024

1.4Lacks core investment - Anakapalli

నేను పంత్ గురించి రాసినప్పుడు కొందరు నవ్వుతూ ఉంటారు..రెడ్ బాల్ క్రికెట్ లో ఒక కీపర్ ఇంత నిలకడగా రాణించింది గత పదేళ్ళలో చ...
03/11/2024

నేను పంత్ గురించి రాసినప్పుడు కొందరు నవ్వుతూ ఉంటారు..

రెడ్ బాల్ క్రికెట్ లో ఒక కీపర్ ఇంత నిలకడగా రాణించింది గత పదేళ్ళలో చూపించండి...

ఆస్ట్రేలియా టూర్ లో పంత్ వెన్నుముఖ, టెస్ట్ క్రికెట్ మనం చూసినంత ఈజీగా ఉండదు...

బాల్ ఎప్పుడు స్వింగ్ అవుతుందో, ఎప్పుడు తిరుగుతుందో చెప్పలేం...

కాని పిచ్ పరిస్థితిని అర్ధం చేసుకుంటూ బౌలర్ పై ఒత్తిడి పెంచేయడం పంత్ కు మాత్రమే సాధ్యం...

మొన్న సర్ఫరాజ్ కంటే పంత్ ఆట బాగా నచ్చింది నాకు... పంత్ లేకపోతే ఇన్నింగ్స్ ఓటమి ఖాయం

రెండో టెస్ట్ లో పంత్ రన్ అవుట్ కాకుండా ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది ఏమో అని నా నమ్మకం...

ఈ మ్యాచ్ లో పంత్ ఆడకపోయి ఉంటే 30,40 పరుగులు వెనుకబడి ఉండేవాళ్ళం...

పంత్ వచ్చే వరకు గిల్ ఆట, పంత్ వచ్చిన తర్వాత గిల్ ఆట చూడండి...

అజాజ్ పటేల్ కు వికెట్లు పడ్డాయేమో గాని పిచ్చి కొట్టుడు కొట్టాడు... ఈ రోజు ఫస్ట్ ఓవర్ చూడండి...

అజాజ్ ను టార్గెట్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది... అలా టార్గెట్ చేస్తే బౌలర్ ఒత్తిడిలోకి వెళ్ళిపోతాడు...

పంత్ చేసేది అదే... వికెట్లు తీసే బౌలర్ ను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి రెస్పెక్ట్ లేని షాట్స్ ఆడుతూ ఉంటాడు...

పంత్ సహజ ఆట అది... ప్యూర్ టెస్ట్ క్రికెట్... సాలిడ్ డిఫెన్స్ ఉంటది, భయంకరమైన షాట్స్ ఉంటాయి... రేర్ కాంబినేషన్ ఇది...

పంత్ ఇంకో అరగంట ఉంటే ఇండియా ఇంకో 40,50 పరుగులు లీడ్ లో ఉండేది... 80 పరుగులు ఆ పిచ్ మీద లీడ్ అంటే గొప్పే...

28 పరుగులు లీడ్ పంత్ పుణ్యమే... ఆస్ట్రేలియా టూర్ లో మిడిల్ ఆర్డర్ భారం మొత్తం పంత్ పైనే ఉంటుంది...

టెస్ట్ క్రికెట్ పంత్ కోసమే చూస్తా నేను... పంత్ ఆడిన ప్రతీ బాల్ చూసా... కూల్ వైలెన్స్

టీమ్ ఇండియా సంగర్కర... ఇన్ టెస్ట్ క్రికెట్

Demudaaaaaaaaaa 🥲🔥
02/11/2024

Demudaaaaaaaaaa 🥲🔥

02/11/2024

_*భగినీ హస్త భోజనం విశిష్టత*_

*నవంబర్ 03 ఆదివారం భగినీ హస్త భోజనం విశిష్టత*

యుముడు ఇచ్చిన మాట... నిలబెట్టుకుంటాడట...
సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ,సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగ

సోదరీ,సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దం పట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం.

భగిని అంటే సోదరి.ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు.కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది.

ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష( రాఖీ ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని చెపుతారు.రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది.

"భయ్యా ధూజీ'' అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.
మన పురాణాల్లో కధ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున.ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని పిలిచింది.కానీ యమధర్మరాజు వెళ్ళలేక పోయాడు.

చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది.చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.

ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు.వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి.ఆమె ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది.

ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం ( అకాల మరణం ) లేకుండా ఉంటుంది.ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడట.అందు వలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.

ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు.

యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు అంటాడు.దీనికి కారణం ఉంది.

యముడు యమున సూర్యుని పిల్లలు.సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట.అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట.

అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదర,సోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు.ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. తెలుగు రాష్ట్రాలలో దానిని గురించి తెలిసినా పెద్దగా పాటించరు.పురాణ కధలలో ఎదో అంతరార్ధాలు దాగి ఉన్నాయని గ్రహిస్తే ఆచారాలు ఆచరణలోకి వస్తాయి.

Vizag 🤩🫡 Gattiga Jackpots vasthunnai… oka 2years lo minimum 50K IT Jobs pakka 🙌Ninna Vizag lo - Oka group of Koreans ni ...
02/11/2024

Vizag 🤩🫡 Gattiga Jackpots vasthunnai… oka 2years lo minimum 50K IT Jobs pakka 🙌

Ninna Vizag lo - Oka group of Koreans ni kooda choosa… Software vibes.. 🙌

Inko Hyderabad Ayyela undhi… 💥🙌💥

Ippudu eyana Kooralu ammi, IAS ayyadu antaaru anthe naa… neee 🤣Idi pakka Assam Movie.. eee 🤣
01/11/2024

Ippudu eyana Kooralu ammi, IAS ayyadu antaaru anthe naa… neee

🤣Idi pakka Assam Movie.. eee 🤣

31/10/2024

కొన్ని ప్రాంతాలలో ఇసుక రేట్లు బాగా తగ్గిపోయాయి
ఇంకొన్ని ప్రాంతాలలో వరద ప్రభావం వల్ల కొంచెం నెమ్మదిగా తగ్గుతున్నాయి
నెల్లూరు రూరల్ లో వైసీపీ ప్రభుత్వం హయాంలో 5000-6000 వుండే ఇసుక ధర 1500కి పడిపోయింది
అక్కడ mla కోటంరెడ్డి జన ఆనందం అనే ప్రోగ్రాం పెట్టి ప్రజలకి వివరిస్తున్నారు

30/10/2024

King Kohli Again Captain 🙌💥🙌 Emi Kickuuuuuu raaaaaaa…. 🫡

👏👏👏🔥👏👏👏
29/10/2024

👏👏👏🔥👏👏👏

Lokeshhhhhhh Annnaaaaa “Happy Tears” - Ma Vizagggg 😎🙏రెడ్ మండ్ లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయంలో సిఈఓ సత్య నాదెళ్లతో...
29/10/2024

Lokeshhhhhhh Annnaaaaa “Happy Tears” - Ma Vizagggg 😎🙏

రెడ్ మండ్ లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయంలో సిఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.

అమరావతికి రైలు మార్గం ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రైలు మార్గంతో చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లతో ...
24/10/2024

అమరావతికి రైలు మార్గం ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రైలు మార్గంతో చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లతో అమరావతి అనుసంధానం కానుంది.

Great 🔥🔥🔥🔥🔥
24/10/2024

Great 🔥🔥🔥🔥🔥

23/10/2024
5 Gennuis book of Records -   DroneShow… 🔥Babu Planning… tho manulaga undadhu… 😀🔥
23/10/2024

5 Gennuis book of Records - DroneShow… 🔥

Babu Planning… tho manulaga undadhu… 😀🔥

OSCAR vaadiki Telusu, evari range ento 😎
20/10/2024

OSCAR vaadiki Telusu, evari range ento 😎

20/10/2024

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ :
వృద్దులు, దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసిన stair case చైర్ లిఫ్ట్ సౌకర్యం ను భక్తులకు కల్పించి, లిఫ్ట్ చైర్ పనితీరును పరిశీలిస్తున్న ఆలయ ఈవో కె ఎస్ రామరావు గారు.
ఘాట్ రోడ్ ద్వారా అమ్మవారి దర్శనం నకు విచ్చేయు వృద్దులు, దివ్యంగులు మరియు నడవలేని వారు ఈ సదుపాయంను వినియోగించుకొనవలసినదిగా ఈవో గారు కోరారు.
Thank you
Nara Lokesh Yalamanchili Satyanarayana Chowdary Pawan Kalyan

𝙃𝙚𝙧𝙚 𝙖𝙧𝙚 𝙨𝙤𝙢𝙚 𝙩𝙞𝙥𝙨 𝙛𝙤𝙧 𝙨𝙖𝙫𝙞𝙣𝙜 𝙤𝙣 𝙖𝙞𝙧 𝙘𝙤𝙣𝙙𝙞𝙩𝙞𝙤𝙣𝙞𝙣𝙜 𝙚𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙘𝙞𝙩𝙮 𝙘𝙤𝙨𝙩𝙨:To save on electricity, I set my air conditioner to ...
19/10/2024

𝙃𝙚𝙧𝙚 𝙖𝙧𝙚 𝙨𝙤𝙢𝙚 𝙩𝙞𝙥𝙨 𝙛𝙤𝙧 𝙨𝙖𝙫𝙞𝙣𝙜 𝙤𝙣 𝙖𝙞𝙧 𝙘𝙤𝙣𝙙𝙞𝙩𝙞𝙤𝙣𝙞𝙣𝙜 𝙚𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙘𝙞𝙩𝙮 𝙘𝙤𝙨𝙩𝙨:
To save on electricity, I set my air conditioner to dehumidification mode (DRY mode), keeping the room's humidity between 50-60%.
On the remote control, I set the temperature to 26°C, but the actual room temperature is 24.3°C, with a humidity of 47%. Normally, my room's humidity is around 70%. In Malaysia, the ideal, fresh, and healthy humidity range is between 50-60%.
This means my air conditioner is working well and is suitable for the size of the room. The optimal sleeping temperature is 24°C or 25°C. Even if you set the remote control to 16°C, you might only reach about 19°C, but the compressor will keep running, leading to a spike in electricity costs.
To save energy, set the remote control to dehumidification mode (DRY mode, represented by a water droplet symbol instead of a snowflake) and set the temperature to 24°C or 25°C. If it still feels uncomfortable, you can first set the remote to 22°C in cooling mode (COOL mode), and then switch to dehumidification mode (DRY mode).
Dehumidification mode can save approximately 50% of electricity compared to cooling mode (COOL mode) because the compressor operates at a lower frequency.
For reference, the electricity cost per hour for an air conditioner is approximately:
- 1 HP (900 watts) - 20 sen per hour
- 1.5 HP (1.2 kW) - 30 sen per hour
- 2 HP (1.9 kW) - 40 sen per hour
- 2.5 HP (2 kW) - 50 sen per hour

Hope this helps

Ku*** Chekkestharu neeku matram…. 😒
18/10/2024

Ku*** Chekkestharu neeku matram…. 😒

17/10/2024

సక్సెస్ అంటే ఏమిటి?

దేవర రిలీజ్ అయినా తరవాత, సినిమా గురించి గానీ లేదు ఎన్టీఆర్ మీద గానీ ఒక్క సెలబ్రిటీ కూడా ట్వీట్ లేదా పోస్ట్ వెయ్యలేదు... wowww..
ఎంత ఏడుస్తున్నారు రా బాబు.. పైగా పెయిడ్ -very రివ్యూలు కూడా చేశారూ...

ఇదే అసలైన విజయం…
🙏 సింహాన్ని ని కొట్టాలంటే.. నక్కలు, తొడ్డెల్లు ఒక్కటవాల్సిందే... 🦁

10 సంవత్సరాలు - ఎత్తైన చొక్కా కాలర్ దించలేదు, టెంపర్ నుండి 💥

ఇంకా వెళ్తాడు, మీ ఊహకు కూడా అందనంత ఎత్తుకి…

లాటరి కొట్టి వచ్చినోడు కాదు రా, టాలెంట్ తో వచ్చినోడు…

ఎన్టీఆర్ అంటే తెలియాలా ? ఒక కొమరం బీమూడో లేదా ఆయుధ పూజ సాంగ్ చాలు… 💥

నక్కి నక్కి కాదు - తొక్కుకుంటూ పోవాలే

is still Rocking at

👑

Thaggodhuuuuuu Annnaaaa 💥🙏💥
17/10/2024

Thaggodhuuuuuu Annnaaaa 💥🙏💥

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, లేట్ 90's లో ఈయన చూపించిన చొరవ, వంద నుంచి 3 వేలకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచటంతో, అ...
17/10/2024

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, లేట్ 90's లో ఈయన చూపించిన చొరవ, వంద నుంచి 3 వేలకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచటంతో, అధిక శాతం మంది ఇంజనీరింగ్ వైపు వెళ్లారు. ఈ రోజు డిగ్రీ చేసే వారిలో 90% మంది ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఆ రోజు ఈయన చూపించిన చొరవ ఒక బలమైన కారణం.

ఇప్పుడు ఆ టైం అయిపోయింది.. డిగ్రీలు కాదు, టాలెంట్, స్మార్ట్ థింకింగ్ ఉన్న వాడిదే ఈ ప్రపంచం.. AI ఫుల్ స్కేల్ లో వస్తే, స్మార్ట్ థింకింగ్ లేకపోతే, ఇప్పుడు టీంలో పడి కొట్టుకుపోవటం అనేది కుదరదు. చదువులు, ఉద్యోగాలు కాదు, వ్యాపారాలు చేయాలి.. ఉద్యోగాలు ఇవ్వాలి.. మన సమాజానికి దీన్ని అలవాటు చేయాలి.. ఇంటికి ఒకరు చిన్న, మధ్య తరహా బిజినెస్ లు పెట్టుకోవాలి.. చైనా వాళ్ళు ఇదే చేస్తున్నారు.. ఇప్పుడు చంద్రబాబు 1 ఫ్యామిలీ -1 ఎంటర్ప్రెనర్ అనేది ఒక నినాదం మాత్రంగానే కాకుండా, రియాలిటీలోకి రావాలి.. నిన్న ఇచ్చిన ఆరు ఇండస్ట్రియల్ పాలసీలు, విత్ స్పిరిట్ ఇంప్లిమెంట్ అయితే, స్వర్ణాంధ్రని మన పిల్లలు కాదు, మనమే చూస్తాం..

ఉద్యోగాల మైండ్ సెట్ లో మన ఏపి సమాజం ఉంటుంది. జీతాలు కూడా భారీగా ఉంటున్నాయి అనేది ఒక కారణం.. అలాగే చాలా మంది మధ్య తరగతి వాళ్ళు రిస్క్ తీసుకోరు, అలా ట్యూన్ అయిపోయి ఉన్నారు.. వ్యాపారం వైపు వాళ్ళని మౌల్ద్ చేయాలి, శిక్షణ ఇవ్వాలి, మార్కెట్ కల్పించాలి, భరోసా ఇవ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి.. MSME పాలసీలో 75% నువ్వు పెట్టే పెట్టుబడి, రాయతీ రూపంలో ప్రభుత్వమే తిరిగి ఇస్తుంది. ఇది ఒక అద్భుతమైన పాలసీ.

ఈ ప్రపంచం నీ ముందు ఉంది, ప్రభుత్వం నీకు అండగా ఉంది.. ఉద్యోగం చేస్తావో, ఉద్యోగాలు నువ్వే ఇస్తావో, నీ ఛాయిస్.

Prathi vadiki ma Seran baabu e lookuva entraaa !!!! 🐜
15/10/2024

Prathi vadiki ma Seran baabu e lookuva entraaa !!!! 🐜

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Oho Alaga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share

ఓహో అలాగా...

ఓస్ ఇదా? అని కాదు... ఓహో అలాగా.. అనేలా చెయ్యాలనేది మా తాపత్రయం బాబాయ్...