
02/07/2019
పాపికొండలు ఎంత సుందరమైన ప్రదేశమో, కొల్లూరు వెదురు కుటీరాలు వాటి అందాన్ని మరింత పెంచుతాయి. గోదావరి నది తీరంలో ఆ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ ఆ ప్రదేశ స్థానిక ఆహరం తింటూ మీ జీవితంలో ఒక మరిచిపోలేని రోజుని గడపండి.
మీ టికెట్స్ ఫోన్ ద్వారా బూకింగ్స్ చేసుకొనుటకు కాల్ చెయ్యండి:
9848570630. 9010144248