Sri Laxmi Narasimha Swamy Devastanam, Dharmapuri

Sri Laxmi Narasimha Swamy Devastanam, Dharmapuri Sri Yoganand Lakshmi Narsimha Swamy’s kshetram in Dharmapuri is one among the nava Narsimha Kshetr In this temple, swamywaru is carved in Shaligram shila.
(4)

Sri Yoganand Lakshmi Narsimha Swamy’s kshetram in Dharmapuri is one among the nava Narsimha Kshetrams in telangana andandhra. Earlier, this place was ruled by the king Dharma Varma thus the place is known as Dharmapuri. As per the history of the place, though this temple existed well before 850-928 BC, it was destroyed by the Bahumani Sultans in the year 1422-1436 and again in the 17th century, th

e temple was reconstructed. Sacred river Godavari flows beside this temple as Dakshinavahini and thus this place is also called as Dakshina Kashi and Teertharajamu. Apart from the main deity of the temple Vishnuswarupa lord Sri Narsimha, there are temples of Brahma Dev and Sri Rama Lingeshwara Swamy. Because there are three deities Brahma, Vishnu, Mahesh reside in the same temple, this temple is also known as Trimurthy Kshetram. This place also has the temple of Yama Dharma Raja. There is a popular adage here which says “One who comes to Dharmapuri will not go to Yamapuri”. This place has Venkateshwar Swamy, Ugra Narsimha Swamy, Sri Anjaneya Swamy, Sri Venugopala Swamy, Sri Yama Dharma Raja and Sri Ramlingeshwara Swamy temples. This is not only a holy place but also popular historical. Dharmapuri Kshetram is birth place for Vedas, ancient culture, music, literature and poetry. The Godavari River flowing in this place, has Brahmagundam, Satyavatigundam, Palagundam, Chakragundam. As per the Sri Dattatreya Puranam, the Godavari river here flows as Dakshinavahini, the devotees who visit three times and takes bath in this river and takes darshan of Swamyvaru will have his sins and three generations sins washed off. Devotees have strong belief that one who worships Sri Lakshminarsimha Swamy will be relieved of mental, physical problems and loan debts and also get wealthier and lead a healthier life ever. Sri Swamy vari Brahmotsavam is organized every year for 13 days from Phalguna Shudda Ekadashi. In the same way during the Vaishaka masam a nine day Sri Narsimha Jayanthi Utsavam and Mukkoti Ekadashi during the Dhanurmasam is organized. Apart from that, Swamyvari Nitya Kalayanam, nitya Annadanam is carried out in the temple. Another specialty of this temple is, early mornings abhishekam is done with panchamrutham. And once in every 12 years Godavari Pushkarams takes place. People who suffer from Kujadosham, marriage problems/ debts/ health should visit the temple on Tuesday. After taking bath in Godavari River they should perform Sri Lakshmi Narsimha Swamy vari Abhishekam and Narsimha homam, Kalyanam. They will be relieved off all their problems.

24/01/2024
21/01/2024
19/01/2024

సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం,
ధర్మపురి...
నరహరీ నీదయ...

21/12/2023

ముక్కోటి ఏకాదశి
తేది 23/12/2023 శనివారం రోజున ఉత్తర ద్వార దర్శనం
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం
ధర్మపురి.

15/11/2023
నరహరీ నీదయ
09/11/2023

నరహరీ నీదయ

29/03/2023

మత్స్య జయంతి సందర్భంగా ఆరోగ్యంతో పాటు పాప నాశనం చేసే ఈ స్తోత్రం అందరూ చదువుకొండి
॥ మత్స్యస్తోత్రమ్ ॥

శ్రీగణేశాయ నమః ।
నూనం త్వం భగవాన్సాక్షాద్ధరిర్నారాయణోఽవ్యయః ।
అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసామ్ ॥

నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర ।
భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో ॥

సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః ।
జ్ఞాతుమిచ్ఛామ్యదో రూపం యదర్థం భవతా ధృతమ్॥

న తేఽరవిన్దాక్ష పదోపసర్పణం మృషా భవేత్సర్వసుహృత్ప్రియాత్మనః ।
యథేతరేషాం పృథగాత్మనాం సతామదీదృశో యద్వపురద్భుతం హి నః ॥

ఇతి శ్రీమద్భాగవతపురాణాన్తర్గతం మత్స్యస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

వైభవంగా ప్రారంభమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..పుట్టబంగారంకు తరలి వెళ్లిన లక్ష్మీ నరసింహుడు
03/03/2023

వైభవంగా ప్రారంభమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..
పుట్టబంగారంకు తరలి వెళ్లిన లక్ష్మీ నరసింహుడు

తెలంగాణ లోనె అత్యంత పురాతనమైన పరమ పవిత్రమైన నవ నారసింహ క్షేత్రాల్లో ప్రముఖమైనధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింస్వామి వారి దదేవ...
26/12/2022

తెలంగాణ లోనె అత్యంత పురాతనమైన పరమ పవిత్రమైన నవ నారసింహ క్షేత్రాల్లో ప్రముఖమైనధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింస్వామి వారి దదేవస్థానం లో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించబడును.
భగవత్ బందువులకి భక్తజనులకి ఇదే మా ఆహ్వానం...
జనవరి 2, 2023
ఉదయం 5 గంటలకి స్వామివారి ఉత్తరద్వార దర్శనం...
సర్వేజనో సుఖినోభవంతు...
నరహరి నీ దయ...

🙏🏻.!!.ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః.!!. 🙏🏻🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️నరసింహ స్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్...
06/03/2022

🙏🏻.!!.ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః.!!. 🙏🏻
🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️
నరసింహ స్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి. వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తులలో నరసింహ తత్వం వర్ణించబడి వుంది. స్వామి నామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్ధం అందులో నిబిడీకృతమై వున్నట్లు తెలుస్తుంది.
🔥🔹🔹🔹🔹🔹🔹🔥🔹🔹🔹🔹🔹🔹🔥
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం

పైన తెలుపబడింది నృశింహ మంత్రం. ఇందులో వున్న ఒక్కొక్క నామం నృశింహుని ఒక్కో తత్త్వాన్ని తెలియజేస్తుంది. ఉగ్రం అంటే... నృశింహుడు ఉగ్రమూర్తి. నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. వీరం అంటే.. సకల కార్యకారణాలకు మూలంగా వున్న శక్తినే వీరం అంటారు. నరసింహుడు వీరమూర్తి. కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే. మహావిష్ణుం అంటే... అన్ని లోకాల్లో అంతటా వుండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు. జ్వలంతం అంటే... సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్త్వమే జ్వలంత శబ్దానికి అర్థం.⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

05/02/2022

వసంత పంచమి

ఓం నమో నారాయణాయ...నరహరీ నీ దయ...
18/01/2022

ఓం నమో నారాయణాయ...
నరహరీ నీ దయ...

11/01/2022

ధర్మపురి పట్టణ ప్రజలకు, భక్తులకు మనవి చేయునది ఏమనగా ఓమిక్రాన్ మరియు కరోన వైరస్ వ్యాప్తి చెందుచున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవం రోజు భక్తులకు దర్శనం నిలుపుదల చేయడం జరిగినది,,... కావున దయచేసి సహకరించగలరు.... దేవస్థానం

NOTE:
11/01/2022

NOTE:

Address

Dharmapuri
Dharmapuri
505425

Opening Hours

Monday 5am - 8pm
Tuesday 5am - 8pm
Wednesday 5am - 8pm
Thursday 5am - 8pm
Friday 5am - 8pm
Saturday 5am - 8pm
Sunday 5am - 8pm

Telephone

+91 87242 73227

Alerts

Be the first to know and let us send you an email when Sri Laxmi Narasimha Swamy Devastanam, Dharmapuri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Laxmi Narasimha Swamy Devastanam, Dharmapuri:

Videos

Share


Other Dharmapuri travel agencies

Show All

You may also like