![|| చార్ధామ్ యాత్ర ||హరిద్వార్, బుషికష్ యమునోత్రి, గంగోత్రి, బదరీనాథ్,కేదార్‌నాథ్ సహా ఉత్తర భారతదేశ తీర్ధ యాత్రలు !!1...](https://img5.travelagents10.com/851/395/109123968513951.jpg)
28/06/2022
|| చార్ధామ్ యాత్ర ||
హరిద్వార్, బుషికష్ యమునోత్రి, గంగోత్రి, బదరీనాథ్,
కేదార్‌నాథ్ సహా ఉత్తర భారతదేశ తీర్ధ యాత్రలు !!
15 రోజులు - 𝟎𝟑-𝟎𝟗-𝟐𝟎𝟐𝟐 నుండి 𝟏𝟕-𝟎𝟗-𝟐𝟎𝟐𝟐
కేవలం రూ. 36,000/ మాత్రమే (ఒక్కరికి అన్ని సదుపాయములతో)
ది.𝟎𝟑-𝟎𝟗-𝟐𝟎𝟐𝟐 సికింద్రాబాద్/నాంపల్లి నుండి బయలుదేరుదుము.
హరిద్వార్, బుషికేష్స్ యమునోత్రి, గంగోత్రి, బదరీనాథ్, కేదార్‌నాథ్,
ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్‌తో సహా ఉత్తర భారతదేశ తీర్ధ యాత్రలు యాత్రీకులచే చేయించబడును.
పై తీర్ధ యాత్రలు చేయడలచిన ఉత్సాహవంతులు ది.
𝟎𝟓-𝟎𝟕-𝟐𝟎𝟐𝟐 తేదీకి రూ. 𝟏𝟎,𝟎𝟎𝟎/-లు అడ్వాన్స్ చెల్లించిన యెడల మీ
టిక్కెట్టు రిజర్వు చేయబడును. సీట్లు పరిమితం, వెంటనే రిజర్వు చేసుకొనవలెను.
హైదరాబాద్ నుండి ఢిల్లీ మరియు ఢిల్లీ నుండి హైదరాబాద్ -3 AC. ఢిల్లీ నుండీ హరిద్వార్, ఋషికేశ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ నుండి ఢిల్లీకి తిరిగి వచ్చే వరకు 2+2 పుష్‌బ్యాక్ సీటర్ AC బస్సు. ఇద్దరికీ 1 గది(వెస్టర్న్ కమోట్). ఢిల్లీ నందు మత్రమే AC గదులు. మిగిలిన చోట్ల NON - AC గదులు.
ఉదయం 6 గంటలకు: కాఫీ/టీ.
ఉదయం 8 గంటలకు టిఫిన్లు / కాఫీ / టీ.
మధ్యాహ్నం 1గం: భోజనం.
సాయంత్రం: కాఫీ/టీ.
రాత్రి 8.30 గం: పలహారం మరియు మజ్జిగ ఇవ్వబడును.
యమునోత్రి మరియు కేదార్నాథ్ లో గుర్రం/డోలి లో వెళ్ళాలి. ఆ ఖర్చులు ఎవరికీ వారివే.
ఇట్లు : ఆర్గనైజర్స్
ఆకెళ్ల శేషు కుమార్ శర్మ
(పురోహితులు)
సెల్ : 9866184140