Cyberabad Police Commissionerate

Cyberabad Police Commissionerate The Official page of the Cyberabad Police.
(138)

We are dedicated to serve our people and make Cyberabad Police Commissionerate area a safer place to dwell, work, visit, transit or conduct business.

13/03/2024

T-Safe service for Women and Children from Telangana Police

28/02/2024

"Keep safe distance "

కీప్ సేఫ్ డిస్టెన్స్ అంటే తెలుసా మీకు ....? వాహనానికి - వాహనానికి.. మధ్య దూరం ఎందుకు పాటించాలి.?

20/02/2024

రోడ్డు ప్రమాదాలలో మరణించే ప్రతి ఇద్దరిలో ఒకరు ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించేవారే. హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ఉండండి.

14/02/2024

కొద్దీ దూరమే కదా, ఎవరు రావడం లేదు కదా, ఎవరు చూడటం లేదు కదా అని రాంగ్ రూట్ లో బండి నడుపుతున్నారా?

12/02/2024

మైనర్ లకు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇస్తున్నారా?

అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే.

11/01/2024

alerts the citizens heading for their native places on the vacation of Sankranthi to take safety measures to prevent property offenses.

11/01/2024

The Rajendra Nagar Police Station stood at the number one position among India's best Police stations in the year 2023

Union Home Minister  presented the best police station award to Rajendranagar Station House Officer B. Nagendra Babu at ...
06/01/2024

Union Home Minister presented the best police station award to Rajendranagar Station House Officer B. Nagendra Babu at the DGsP conference in Jaipur.

Sri Ravi Gupta, IPS,    congratulated B.Nagendra Babu, SHO Rajendranagar for winning the First position as the best perf...
06/01/2024

Sri Ravi Gupta, IPS, congratulated B.Nagendra Babu, SHO Rajendranagar for winning the First position as the best performing PS in the country for 2023.

May the Christmas spirit inspire you to be generous, kind, and compassionate, spreading goodwill and positively impactin...
25/12/2023

May the Christmas spirit inspire you to be generous, kind, and compassionate, spreading goodwill and positively impacting those around you. 🎄🎅

ప్రతిసారి మీకు వచ్ఛే ఫ్రెండ్ రిక్వెస్ట్ మీ స్నేహితుడిది కాకపోవచ్చు, జాగ్రత్త గా ఉండండి.సోషల్ మీడియా ప్రైవసీ ని ఉపయోగించం...
19/12/2023

ప్రతిసారి మీకు వచ్ఛే ఫ్రెండ్ రిక్వెస్ట్ మీ స్నేహితుడిది కాకపోవచ్చు, జాగ్రత్త గా ఉండండి.

సోషల్ మీడియా ప్రైవసీ ని ఉపయోగించండి, మీ వ్యక్తిగత వివరాలు ఎవరితో పంచుకోకండి.

సైబర్ మోసాలకు గురైతే వెంటనే కి కాల్ చెయ్యండి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చెయ్యండి.

  Making sexually coloured remarks; Showing po*******hy; or Any other unwelcome physical, verbal or non-verbal conduct i...
18/12/2023

Making sexually coloured remarks; Showing po*******hy; or Any other unwelcome physical, verbal or non-verbal conduct is sexual harassment.

మీకు ఇలా సైబర్ బెదిరింపులు వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయండి.◆ SMS ద్వారా వేధింపులు మరియు బెదిరింపులు.◆ నకిలీ ఖాతాత...
14/12/2023

మీకు ఇలా సైబర్ బెదిరింపులు వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయండి.
◆ SMS ద్వారా వేధింపులు మరియు బెదిరింపులు.
◆ నకిలీ ఖాతాతో వేరొకరి లాగా నటిస్తూ దుర్వినియోగం చేయడం
◆ అనుచిత వ్యాఖ్యలు/చిత్రాలను పోస్ట్ చేయడం
◆ లైంగికంగా వేధించడం, అసభ్యకరమైన ఫోటోలు/సందేశాలు/వీడియోలు పంపడం

Refusing and being aware of the consequences of being a drug addict will save you and your career.
13/12/2023

Refusing and being aware of the consequences of being a drug addict will save you and your career.

What do you do to protect your smart devices?
12/12/2023

What do you do to protect your smart devices?

Cyberbullying is not a form of fun or entertainment, but rather a serious issue that can cause lasting emotional and psy...
10/12/2023

Cyberbullying is not a form of fun or entertainment, but rather a serious issue that can cause lasting emotional and psychological harm.

మత్తుకు బానిసలు అయ్యి జీవితాన్ని చిత్తు చేసుకోకండి. ఎవరైనా మాదకద్రవ్యాలు అమ్ముతున్నా కానీ, సేకరిస్తున్నా కానీ 9490617444...
09/12/2023

మత్తుకు బానిసలు అయ్యి జీవితాన్ని చిత్తు చేసుకోకండి.
ఎవరైనా మాదకద్రవ్యాలు అమ్ముతున్నా కానీ, సేకరిస్తున్నా కానీ 9490617444 నంబర్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించండి.

చైన్ ఇన్వెస్టిమెంట్ కి సంబంధించిన అన్ని సంస్థలు మోసపూరితమైనవే, ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి.సైబర్ మోసాలకు గురైతే వ...
08/12/2023

చైన్ ఇన్వెస్టిమెంట్ కి సంబంధించిన అన్ని సంస్థలు మోసపూరితమైనవే, ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి.

సైబర్ మోసాలకు గురైతే వెంటనే కి కాల్ చెయ్యండి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చెయ్యండి.

.

Be aware! Don't be blindfolded when seeking extra returns. Don't invest with people you don't know, and always verify be...
07/12/2023

Be aware! Don't be blindfolded when seeking extra returns. Don't invest with people you don't know, and always verify before investing, even if it's with someone from your own circle.

Invest with confidence and choose SEBI-authorised companies for trustworthy returns.
06/12/2023

Invest with confidence and choose SEBI-authorised companies for trustworthy returns.

Protect Your Personal Information on Social Media. If you are a victim of cybercrime   & file a complaint at http://cybe...
05/12/2023

Protect Your Personal Information on Social Media. If you are a victim of cybercrime & file a complaint at http://cybercrime.gov.in.

తక్కు వదరలో OTT సభ్యత్వం వెనక మోసాలు.!OTT సభ్యత్వం తక్కువ ధరలో ఇస్తామని సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మి వారికి డబ్బ...
02/12/2023

తక్కు వదరలో OTT సభ్యత్వం వెనక మోసాలు.!

OTT సభ్యత్వం తక్కువ ధరలో ఇస్తామని సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మి వారికి డబ్బులు చెల్లించకండి.
సభ్యత్వం కోసం వారు ఇచ్చే ఈమెయిల్ ID మీ ఫోన్లో ఎంటర్ చేయడం ద్వారా మీ ఫోన్ సైబర్ నేరగాళ్ల చేత హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి.

ఓటు అనేది మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్... మన జీవితంలోనే అతి ముఖ్యమైన రోజు ఓట్ల పండుగ రోజని మరువకండి. ఓటు మన కోసం... మ...
30/11/2023

ఓటు అనేది మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్... మన జీవితంలోనే అతి ముఖ్యమైన రోజు ఓట్ల పండుగ రోజని మరువకండి.

ఓటు మన కోసం... మన కుటుంబం కోసం... మన దేశం కోసం. ఓటు వేయటం నిర్లక్ష్యం చేస్తే మన భవిష్యత్ ప్రమాదమే. మరువకండి.

In the vibrant tapestry of democracy, your voice echoes through the ballot box, turning silence into a resounding declar...
29/11/2023

In the vibrant tapestry of democracy, your voice echoes through the ballot box, turning silence into a resounding declaration of choice. Your is a golden thread weaving the fabric of collective decisions.

28/11/2023

performing flag march duties to confidence and to bring awareness among the public before the election.

BE AN ETHICAL VOTER!Now play your role in ensuring Free and Fair Elections.Download the cVIGIL mobile app on Google Play...
27/11/2023

BE AN ETHICAL VOTER!

Now play your role in ensuring Free and Fair Elections.

Download the cVIGIL mobile app on Google Play / App Store CVIGIL

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే సైబర్ నేరాలపైన ప్రతీ ఒక...
25/11/2023

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే సైబర్ నేరాలపైన ప్రతీ ఒక్కరికీ అవగాహన అవసరం. బ్యాంక్ అకౌంట్, ATM పిన్, CVV నెంబర్, ఆధార్, పాన్ కార్డు డీటెయిల్స్ అపరిచితులతో పంచుకోవద్దు. ఆర్థిక మోసానికి గురైతే తక్షణమే 1930 నెంబరుకు కాల్ చేయండి.

ఫ్రీ లెఫ్ట్ లో మీ వాహనాలు నిలపకండి. ఫ్రీ లెఫ్ట్ లో వెళ్లే వాహనాలకు దారి ఇవ్వండి. ట్రాఫిక్ జామ్ సమస్య కు మీరు ఒక కారణంగా ...
24/11/2023

ఫ్రీ లెఫ్ట్ లో మీ వాహనాలు నిలపకండి. ఫ్రీ లెఫ్ట్ లో వెళ్లే వాహనాలకు దారి ఇవ్వండి. ట్రాఫిక్ జామ్ సమస్య కు మీరు ఒక కారణంగా ఉండకండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ట్రాఫిక్ పోలీస్ కి సహకరించండి

మీకు లోన్ అప్రూవల్ అయ్యింది. సర్వీస్ చార్జీ కోసం పేపర్ వర్క్ కోసం కొంత అమౌంట్ కడితే మీకు లక్షల రూపాయల లోన్ వెంటనే మీ బ్య...
23/11/2023

మీకు లోన్ అప్రూవల్ అయ్యింది. సర్వీస్ చార్జీ కోసం పేపర్ వర్క్ కోసం కొంత అమౌంట్ కడితే మీకు లక్షల రూపాయల లోన్ వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అని ఎవరైనా కాల్ చేసినా మెసేజ్ పంపినా వెంటనే కాల్ కట్ చేయండి. మెసేజ్ లింక్స్ తెరవకండి.

Address

Telecomnagar, Gachibowli
Hyderabad
500032

Alerts

Be the first to know and let us send you an email when Cyberabad Police Commissionerate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Cyberabad Police Commissionerate:

Videos

Share


Other Hyderabad travel agencies

Show All