29/03/2021
తెలుగురథం - కార్యక్రమ సాలోచనలు
1922-2022 - శత జయంతి/వర్థంతి - సందర్భాలు
(ప్రారంభ సభలు - 2021 లో జరగాల్సినవి)
జననాలు
ఫిబ్రవరి 28: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (మ.1988)
మార్చి 11: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (మ.2000)
మే 10: కొర్రపాటి గంగాధరరావు, నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (మ.1986)
జూలై 16: ఎస్. టి. జ్ఞానానంద కవి, తెలుగు రచయిత. (మ.2011)
జూలై 22: పుట్టపర్తి కనకమ్మ, సంస్కృతాంధ్ర కవయిత్రి, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు భార్య. (మ.1983)
జూలై 30: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (మ.1993)
సెప్టెంబర్ 10:యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (మ.1985)
సెప్టెంబర్ 23: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (మ.1987)
అక్టోబర్ 1: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు. (మ.2004)
నవంబరు 28: ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (మ.1983)
డిసెంబర్ 4: ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (మ.1974)
డిసెంబర్ 23: ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (మ.2012)
మరణాలు
ఫిబ్రవరి 2: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880)
ఫిబ్రవరి 22: కన్నెగంటి హనుమంతు, పుల్లరి సత్యాగ్రహం నాయకుడు.
మే 12: మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(జ.1868)