పిఠాపురం లో ఎగిసిపడిన టొర్నాడో…
.
.
.
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారిపై టోర్నడో బీభత్సం సృష్టించింది.
.
.
.
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం చింతలగూడెం మరియు మామిడి వలస గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో స్థానికులు ప్రయాణం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా ఏజెన్సీ గ్రామాల పరిస్థితి మారడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
ముమ్మిడివరం లో లైవ్ లో పాముకి నాగుల చవితి పూజలు.
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
కోనసీమ నడిరోడ్ పై ముసలి అమలాపురం రూరల్ వాసులను గత నెల రోజులుగా ముసలి భయపెడతూనే వుంది.
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
అమలాపురం: పోలీస్ స్టేషన్లో కత్తి తిప్పిన పురోహితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో దసరా మహోత్సవాల్లో అమలాపురం చెందిన పురోహితుడు ఉపద్రష్ట విక్రమాదిత్య కత్తి తిప్పి ప్రతిభ చాటాడు. పురోహితుడిగా పనిచేస్తున్న ఆయన దసరా సందర్భంగా మంత్రాలు చదివి, పూజలు చేశారు. ఆయుధాలకు పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని ప్రదర్శించారు.
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
తూ.గో: టైన్లో గర్బిణీకి పురిటి నొప్పులు (వీడియో) లక్ష్మీ అనే గర్భిణీ విజయవాడ నుండి చత్తీస్ ఘడక్కు ట్రైన్లో వెళ్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే రైల్వే సిబ్బంది రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆమెను దించి 108కి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది రైల్వే స్టేషన్లోనే ఆమెకు పురుడు పోశారు.
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక - అమలాపురంలో కాలువలో గురువారం మొసలి ప్రత్యక్షమైంది. స్థానికంగా ఉన్న కాలువలో వినాయక విగ్రహం నిమజ్జనం నేపథ్యంలో కాలువ దగ్గరకి వెళ్లిన యువకులకు అది కనిపించింది. దీంతో వారు వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు భారీ వాహనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు .మారేడుమిల్లి ఘాట్ రోడ్డు విషయంలో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహళ్లి అన్నారు..
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
తూ.గో: ఏజెన్సీలో వర్షపు బీభత్సం
తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల గ్రామం సమీపంలో చిన్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు వద్ద ఉన్న ప్రధాన రహదారిపై నీరు 8 అడుగుల ఎత్తులో ఉంది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
కాకినాడ లో వర్షం కుమ్మేస్తుంది..🌧🌧🌧
.
.
.
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
ఈస్ట్ గోదావరి జిల్లాలో కొత్త టెక్నాలజీ తీసుకొస్తానన్న చంద్రబాబు.
#eastgodavari #eastgodavari❤️ #eastgodavaridistrict #eastgodavaribeauty #eastgodavari_foodfreaks #eastgodavari_adda #eastgodavarimemes #eastgodavaritrolls #eastgodavari_andhalu
పొలాండ్లో భారతీయులకు అన్ని సౌకర్యాలు
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పక్కదేశాలకు వెళ్తున్న భారతీయులకు అక్కడి ప్రజలు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
పొలాండ్ లోని భారతీయ రాయబార కార్యాలయం భారతీయులకు వేడి వేడి ఆహారం, డ్రైఫ్రూట్స్ అందిస్తున్నారు. భారత విమానాలు వచ్చే వరకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో గుజరాత్ జామ్ నగర్ మహారాజు వెయ్యి మంది పొలాండ్ పిల్లలకు ఆశ్రయం ఇచ్చిన విషయాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు.