02/03/2023
చాలా మంది చెప్పారు అయినా అనుమానం తోనే లోపలికి వచ్చాం. షోరూం లో అడుగుపెట్టి వారితో మాట్లాడితే కానీ తెలిసింది. మనం ఏ బడ్జెట్లో వున్నా మునకు అనుకూలంగా ఉన్న, మన మంచానికి సరిపోయే పరుపు ఇవ్వగలరు అని అర్థం అయింది. ఇక్కడ మనం చెప్పాల్సింది మన బడ్జెట్ ఆలోచన మిగతావన్నీ షాపు వారే చూసుకుంటారు. ఆఫర్లు అన్నీ కంపెనీ వారే ఇస్తారు. నమ్మకం తో వెళ్లాం లాభం తో వచ్చాం. పూర్ణచంద్రరావు యం. ఫిజియోథెరపీ డాక్టర్.