స్నేహితులకు బంధువులకు గ్రూపుల్లో షేర్ చేయండి
దక్షిణేశ్వర్ కాళి ఆలయం
ఆలయ ప్రధానదేవత భవతారిణి, ఆదిశక్తి కాళికగా పిలువబడు ఆద్యకాళి రూపం.ఆలయం సుమారు రెండువందల సంవత్సములకు పూర్వం నిర్మించబడి శ్రీ రామకృష్ణ పరమహంస మరియు శారదాదేవితో అనుబంధం కలిగిఉంది. ప్రధాన ఆలయ ప్రాంగణం చుట్టూ పెద్ద ప్రాంగణం మరియు గోడల వెంట గదులు ఉన్నాయి. ఆలయంలో కాళికాదేవి రూపం శివునికి చెందిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు ప్రతిభింబించు పన్నెండు మందిరాలు, రాధాకృష్ణుల ఆలయం, నదిపై స్నానఘట్టం ఉన్నాయి. శివ మందిరాల చివరిగా ఉన్నగదిలో రామకృష్ణ మరియు శారదాదేవి ఎక్కువ కాలం గడిపారని తెలుస్తూంది. స్థానికకధనం ప్రకారం సుమారు 150 సం.లకు పూర్వం స్థానిక మహారాణి రాష్మోని విశాలాక్షిపట్ల తనభక్తి వ్యక్తపరచడానికి బంధువులు, సేవకులతో అవసరమైన సామగ్రితో కాశీ ప్రయాణమైంది. యాత్ర ప్ర
అన్నె గుద్దె విఘ్నేశ్వర ఆలయం కర్నాటక
కర్నాటక రాష్ట్రం ఉడుపిజిల్లాలో కుందపూరకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కుంబాక్షిఅని పిలువబడు అన్నెగుద్దె అనుగ్రామంలో విఘ్నేశ్వర ఆలయంఉంది. ఉడుపుకి 25 మంగుళూరునుండి 87 కి మీ దూరంలో అన్నది. కుంభాసురుడు అను రాక్షసుని పేరుపై ఈ గ్రామానికి కుంభాక్షి అనేపేరు వచ్చిందని నానుడి. కధనం ప్రకారం పూర్వం ఈప్రాంతంలో వర్షాభావంవల్ల కరువు ఏర్పడినప్పుడు అగస్యమహర్షి వరుణదేవుడు గురించి తపస్సు చేశాడు. ఆసమయంలో కుంభాసురుడు మునులను కష్టపెట్ట సాగాడు. భీముడు కుంభాసురునితో గణేషుని నుండి ఆయుధం తీసుకొని సంహరించాడు. కర్నాటక రాష్ట్రంలోని ప్రసిద్ధమైన ఏడు ముక్తిస్థలాలలో విఘ్నేశ్వర ఆలయమున్న అన్నెగుద్దె ఒకటి. కన్నడ భాషనందు అన్నె అనగా ఏనుగు గుద్దె అనగా మెట్ట లేదా కొండ అని అర్థం. ఈక్షేత్రం గజముఖుడైన వినాయకుని దివ్యక్షేత్రం. వినాయ
ఆదిశక్తి ఆశీస్సులతో శుభోదయం
క్రోధినామ సంవత్సరంలో శ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి తదితర
మఠాధిపతుల ఆశీస్సులతో మానవాళి శ్రేయస్సు కోసమై వారణాశిలో జరుగుతున్న అతిరుద్ర, సహస్ర చండీ, మహాగణపతి యాగాలు ప్రత్యక్షదర్శనం చేసిన ఫలంపొంది మహాగణపతి శివపార్వతుల అనుగ్రహం పొందండి.
స్నేహితులకు బంధువులకు గ్రూపుల్లో షేర్ చేయండి
Share to frineds relatives and groups
తెన్నంగూర్ శ్రీపాండురంగస్వామి
ఊయల సేవ
మహారాష్ట్ర పండరీపురం నందున్న శ్రీపాండురంగని ఆలయంవలె తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలో కాంఛీపురం వందవాసి మధ్య దక్షిణహాలాస్యం అని పిలువబడు మీనాక్షిదేవి జన్మస్థలమైన తెన్నంగూర్ నందు శ్రీపాండురంగని ఆలయమున్నది. పాండురంగని రూపంలో మహావిష్ణువు సహచరిణి రఘుమయతో ఆలయంలో ప్రధాన దైవంగా దర్శనమిస్తాడు. విగ్రహాలు సొగసైన రంగురంగుల బట్టలు, అందమైన ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. సనాతన సంప్రాదాయం ఇక్కడ చూడొచ్చు. ఆలయం ఉదయం 6+00 నుండి 12-00 వరకు తిరిగి సాయంత్రం 4-00 నుండి రాత్రి 8-30 వరకు తెరచి ఉంటుంది.
Thennangur Sri Panduranga
Oonjal Seva
Like Sri Panduranga Temple in Pandaripuram, Maharashtra, Sri Panduranga Temple is located in Tennangur, known as the Dakshina Halasya between Kancheepuram and Vandavasi in Thiruvannamalai district of Tamil Nadu considered to be the birth place of Maa Meenakshi Devi. . Lord Vishnu in the form of Panduranga appears as the main deity in the temple with his consort Raghumaya. The idols
అయోధ్యలో బాలరాముని దర్శించాలి అంటే ఆర్థిక శారీరక పరిపుష్టి రెండూ అవసరమే. కానీ దర్శించాలి అనే కోరిక అణచుకోలేము. ఆవిషయం దృష్టిలో ఉంచుకొని ఒక భక్తుడు తయారుచేసిన వీడియో. ఇందులో చూపిన విధంగా గుర్తులు వచ్చినచోట ప్రెస్ చేస్తే మీరే స్వయంగా అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరామునికి మీరు దర్శనానికి వచ్చిన గుర్తుగా గంట మ్రోగించి దూప దీప నైవేద్యాలు హారతి తోపాటు సమర్పించిన అనుభూతి ఆస్వాదించండి.
A great video presented by a devotee of Lord Sri Ram at Ayodhya Ram Mandir. Those who are unable to attend Ram Mandir with financial and health hurdles enjoy the feel of their personal attendance by clicking on the respective buttons for ring the bell, offer Dhoopa Deepa Naivedya and Aarthi.
స్నేహితులకు బంధువులకు గ్రూపుల్లో షేర్ చేయండి
Share to frineds relatives and groups
తెన్నంగూర్ శ్రీపాండురంగస్వామి శ్రీరామనవమి ఊరేగింపు
మహారాష్ట్ర పండరీపురం నందున్న శ్రీపాండురంగని ఆలయంవలె తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలో కాంఛీపురం వందవాసి మధ్య దక్షిణహాలాస్యం అని పిలువబడు మీనాక్షిదేవి జన్మస్థలమైన తెన్నంగూర్ నందు శ్రీపాండురంగని ఆలయమున్నది. ఆలయంలో దక్షిణాది, ఉత్తరాది సంప్రదాయాలు పాటిస్తారు. పాండురంగని రూపంలో మహావిష్ణువు సహచరిణి రఘుమయతో ఆలయంలో ప్రధాన దైవంగా దర్శనమిస్తాడు. విగ్రహాలు సొగసైన రంగురంగుల బట్టలు, అందమైన ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. అందంగా అలంకరించబడ్డ విగ్రహాల అందాలు కండ్లకు కనువిందుచేసి భక్తులు మంత్రముగ్ధులౌతారు. సనాతన భజన సంప్రాదాయం ఇక్కడ చూడొచ్చు. నూతన వధూవరులను పాండురంగస్వామి ఆశీర్వదిస్తాడని చాలాకుటుంబాలు ఆలయంలోని మహామండపంలో
మిత్రులకు గ్రూపుల సభ్యులకు
ఫేస్ బుక్ చూపరులకు అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు
ముంబైలో మామిడిపండ్లతో శ్రీమహాలక్ష్మి అలంకారం
శ్రీగురుదత్తాత్రేయుని కృపాకటాక్షాలు ఫేస్ బుక్ అందరికి ప్రసాదించమని కోరుతూ
We pray Lord Dattatreya to offer blessings to all face book viewers
దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో నాలుగవ అవతారం కూష్మాండ దేవి కూష్మాండాదేవి ఆలయాలు మధ్యప్రదేశ్ లోకాన్పూర్ మరియు వారణాశిలో ఆనంద్ భాగ్ దుర్గాకుండ్ వద్ద ఉన్నాయి చైత్ర నవరాత్రుల నాలుగవరోజు అవతారం కూష్మాండదేవి
మిత్రులకు బంధువులకు గ్రూపుల్లో షేర్ చేయండి చార్ ధామ్ యాత్ర చేయువారికి హరిద్వార్ నందు బసకు ఉపయోగపడు విలువైన సమాచారం.
వ్యాస ఆశ్రమం హరిద్వార్ నందు అందమైన తోటలు మరియు చెట్లుమధ్య ప్రశాంత వాతావరణంలో వ్యాస ఆశ్రమం ఉన్నది. వ్యాస ఆశ్రమం కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన గౌఢ సరస్వత్ బ్రాహ్మణుల.చే స్థాపితమై వారి ఆధ్వర్యంలో ఉన్నది. ఒడ్డున సుమారు నలభై సంవత్సరముల క్రిందట కాశీమఠం అధిపతి శ్రీ సుధీంద్రతీర్థ స్వామీజీవారిచే నిర్మించబడి ప్రస్తుతం కోంకణ్ ప్రాంతములోని గౌడ సరస్వత్ బ్రాహ్మణులందు మధ్వశాఖ వారిచే నిర్వహించ బడుచున్న వ్యాసఆశ్రమ ప్రాంగణంనందు మహర్షి వేదవ్యాసుడు, శుకడు, సప్తఋషుల పెద్దవిగ్రహాలతో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూర్తులు దర్శనం ఇస్తాయి. ప్రాంగణంలో నవగ్రహామందిరం ఉంద
వారణాశి (కాశీ) క్షేత్రంలో ఆంజనేయుని ఆలయాలు అనేకం ఉన్నాయి. కార్యసిద్ధి హనుమాన్ మందిరంలో శ్రీఆంజనేయ స్వామికి జరిగే ఆరాధన దర్శించండి. స్వామి ఆశీస్సులు వీక్షకులు అందరికీ ప్రసాదించాలని కోరుతున్నాం
Char Dham Char Dham are the holy abodes of Lord Vishnu comprises with the Badarinath, Puri, Ramewaram and Dwaraka Shrines. Jagadguru Adi Sankaracharya delivered prophesy that Badarinath of the Himalayan Mountain rage in North, Puri Jagannadh of Orrissa in the East, Ramanathesar of Pamban Islands in the South and Dwarakadeesh of Dwaraka in the West are Char Dham and visiting these shrines of Lord Vishnu is the way to attain Moksha to human souls. It will become some strain to visit the four Shrines in one Pilgrimage. Pilgrims interested to visit these four Shrines, they have to start their pilgrimage from Dwaraka on the west and continue Badarinath in the north through Varanasi (Kasi), followed by Puri in the east and complete with Rameswaram in the south. They may also start from Badarinath through Varanasi (Kasi) and continue with Puri, Ramaeswaram lastly with Dwaraka.
Badarinath in Himalayan Range has no Train facility. Badrinath can be reached by road from Haridwar or Rishikesh, which are well connected with all the major cities of the country by rail. Pilgrims can travel Dehradun by train and continue their journey by helicopter. Badrinath helicopter ride with Kedarnath is expensive. Badarinath Temple will be kept open for six months from May/June to November. The temple will be closed in winter from November to May winter season since the way and temple will be covered with heavy snowfall, It is desirable to perform pilgrimage from May to August to enjoy a pleasant and comfortable journey. Puri, Rameswaram and Dwaraka, may travel in train.
On the way to Badrinath, pilgrims may visit Varanasi to collect water from river Ganga and visit Kashi Vishwanath, the 9th Jyotir Ling, Annapurna and Vishalakshi the 17th Shaktipeeth, Anointing Ramanadh at Rameshwaram with the devine Ganga water complete the second part of Sampurna Teertha Yatra. Sea sand can be collected at Rameshwaram for the third part
దగ్దుశేఠ్ హల్వాయి గణపతి ఆలయం పూణే నగరం మధ్యలోఉన్న దగ్దుశేఠ్ హల్వాయి గణేశ్ ఆలయంలో ప్రతి సంవత్సవ్రం జరిగే పదిరోజుల ఉత్సవంలో రాజకీయనాయకులే కాక ఇతర ప్రముఖులతో పాటు లక్షలాదిమంది యాత్రికులు సందర్శిస్తారు దర్శిస్తారు. ఆలయం రెండు సంవత్సరములక్రితం ఆలయం స్థాపించిన 130 సంవత్సరాల వేడుకలు జరుపుకుంది. ఆలయంలో గణేశుని విగ్రహం కొన్ని కోట్లకు భీమాచెయబడింది అంటే ఆలయ వైభవం ఊహించవచ్చు.
ఆలయ స్థాపనపై కధనంప్రకారం పూణేలోని దత్త మందిర్ సమీపంలో "దగ్దుశేఠ్ హల్వాయి స్వీట్స్" అధినేత శ్రీమంత్ దగ్దుశేఠ్ హల్వాయి మరియు అతని భార్య లక్ష్మీబాయి పూణేలో స్థిరపడిన మిఠాయి దుకాణదారు. దగ్దుశేఠ్ వ్యాపారంలో విజయవంతమై ధనిక వ్యాపారవేత్త అయ్యాడు. ఆతని కుమారుడు ప్లేగు వ్యాధితో మరణించినప్పుడు పూణేలో గణేశుని ఆలయం నిర్మించమని తాత్వికవేత్త అయిన మహర్షి
పంచభూత లింగాలు దక్షణభారతదేశంలో భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అను పంచభూతాలను సూచించు అయిదు పంచభూతక్షేత్రాలు కాంచీపురం లేదా కంచి (పృధ్వి) ఏకాంబేశ్వర, తిరువనైకావల్ (జల) జంబుకేశ్వర్, చిదంబరం (ఆకాశ) నటరాజర్, తిరువన్నామలై (అగ్ని) అరుణాచలేశ్వర మరియు శ్రీకాళహస్తి (వాయు) శ్రీకాళహస్తీశ్వర్. పంచభూత క్షేత్రాలు పురాణకధనం ప్రకారం స్వయంభూః ఆలయాలు. పంచభూత అవతారమూర్తి అయిన శివుడు పంచభూత శివక్షేత్రములందు ఆయా నామాలతో కొలువబడుతున్నాడు. జీవరాశికి ఆధారం పంచభూతాలు భూమి, ఆకాశం, నీరు, నిప్పు మరియు గాలి. జీవి మరణించినపిమ్మట శరీరంలో పంచమూలకాలు సృష్టిలోని పంచభూతాలలో కలసిపోయి ఆత్మ పరమాత్మ అయిన శివసన్నిధి చేరుతుందన్నది సుస్పస్టం. పంచభూతలింగాలలో ఈఅయిదు పుణ్యక్షేత్రాల్లో పృధ్వి, జల. ఆకాశ. అగ్నిలింగాలు తమిళనాడులో వాయులింగం ఆంధ్రప్రదేశ్ లో
శ్రీ అనంత పద్మనాభ స్వామి కుదుపు
(ఆదిశేష, సుబ్రహ్మణ్య సహిత త్రిమూర్తి స్వరూపం) కేరళరాష్ట్రమందు తిరువనంతపురంలో ఆదిశేషుపై నిద్రాభంగిమలోనూ, కర్ణాటకరాష్ట్రంనందు కేసర్ ఘాడ్ వద్ద అనంతపురలో కూర్చొని ఉన్న భంగిమలోనూ దర్శంమిచ్చు శ్రీ అనంత పద్మనాభస్వామి పాముఆకృతిలో ఐదుతలలతో దర్శనమిచ్చే ఆలయం కేరళరాష్ట్రం మంగుళూరుజిల్లా కుదుపు గ్రామంలో ఉన్నది. శ్రీఅనంత పద్మనాభస్వామివారు శ్రీసుబ్రహ్మణ్యస్వామితో స్వయంభూఃగా ఉద్భవించిన కేరళరాష్ట్రంలో మంగుళూరుకు 10 కి.మీ దూరంలో ఉన్న కుదుపు ఆలయ పురాణకధ వివరిస్తున్నాం. మహావిష్ణువు అవతారమైన అనంత పద్మనాభుని ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి పండుగలు జరుగడం ఆలయవిశేషం. ఆలయంలోవార్షికపండుగలు మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్యషష్టి అని పిలువబడు శుద్ధషష్టి మరియు నాగదేవతకు పాలనుసమర్పించే నాగపంచమిని
# గోశ్రీపురం తిరుమల దేవస్వం మట్టంచెరి #
కొచ్చిన్ నందలి గౌడ సరస్వత్ బ్రాహ్మణుల గోశ్రీపురం తిరుమల దేవస్వం ఆలయానికి తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంతో సంబంధం ఉంది. కాశ్మీరీ పండితులు .గోవాలో గౌడ సరస్వత్ బ్రాహ్మణులుగా ప్రసిద్ధిచెంది పిమ్మట పోర్చుగీస్ వారు క్రైస్తవమతంలోకి సామూహికంగా మారుస్తారనే భయంతో ఎర్నాకులం మరియు కొచ్చిన్ వలస వచ్చినట్లు చెప్పబడింది. కొచ్చిన్ అన్నిపట్టణాలు నగరాల నుండి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి.. ఇతర ప్రాంతాలనుండి ఆలయానికి వచ్చే యాత్రికులకు ఆలయ అతిథి గృహాలలో నామమాత్రం అద్దెపై వసతి మరియు ప్రసాదం ఇస్తారు. గోశ్రీపురం దేవాలయం ఎర్నాకులంనుండి 10 కి.మీ దూరంలో మట్టంచేరి పట్టణంలోని చెర్లైలో ఉంది. ఆలయ గర్భగుడిలో సింహాసనంపై ఇరువైపులా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వరుడు ప్రతిస్థించ బడ్డాడు ఉత్సవవిగ్రహం మధ
Sri Mahamaya Temple Kudderi
Kudderi Sri Mahamaya Temple Built about seven hundred years ago by the Gauda Saraswat Brahmins near Sri Venkataraman Temple, Mangalore, Karnataka located in Sri Mahamaya Temple road. The principle deity in the temple is Shri Mahamaya Devi. The temple complex has the idols of Sri Venkataramana, Sri Mahalakshmi, Sri Srinivasa, Sri Mahalasa Narayani, Sri Chandramouliswar and Sri Rakteshwari.
The famous festivals associated with the temple are Radhyatra and Navratri. Large tank in the city is seen in front of the temple known as Sri Mahamaya Theertham.
Visitors from far and wide arrive along with local devotees to visit the immersion of clay idols of Vinayak in Koneru on the occasion of Vinayak Chaturthi.
Gauda Saraswat Brahmins are known as Pandits who came from Kashmir region to the vicinity of Goa. Most of the Hindu temples in the states of Karnataka and Kerala are run by Gauda Saraswat Brahmins. The Portuguese came to the port of Goa in the western part of the country for the purpose of business and established their kingdom subsequently. They destroyed the Hindu temples in the area and forcibly converted the Hindus into Christianity by killing those who opposed them.
Hence, the Gauda Saraswat Brahmins fled to Karnataka and Kerala regions along with the idols they worshiped in the temples, where they built temples and consecrated the idols with the patronage of the local kings. There are many temples established by them in these states. The temples built by them and the deities in the temples are beautiful. These temples can be visited by spending time in the Srungeri Pilgrimage. Mangalore is accessible by air and rail. Most of the temples have accommodation and food facilities. Visit Sri Mahamaya Devi palanquin procession/Radhyatra.