Godavari

Godavari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Godavari, Tourist Information Center, Rajahmundry.
(2)

Today cloudy evening....
16/05/2024

Today cloudy evening....

Today cloudy evening...
16/05/2024

Today cloudy evening...

అభివృద్ధి జాస్తి తో... ముందు చూపు నాస్తిపచ్చని చెట్లు నరికివేతరాజమహేంద్రవరం నగరంలో పచ్చని చెట్లు అభివృద్ధి (రోడ్డుకు ఇరు...
22/02/2024

అభివృద్ధి జాస్తి తో... ముందు చూపు నాస్తి

పచ్చని చెట్లు నరికివేత

రాజమహేంద్రవరం నగరంలో పచ్చని చెట్లు అభివృద్ధి (రోడ్డుకు ఇరువైపులా సోకులు) పేరుతో అడ్డంగా నరికేసి మాయం చేస్తున్నారు. ఇప్పటికే వేసవి ఎండ తీవ్రత కేవలం ఒక్క వేసవి కాలానికి మాత్రమే పరిమితం కాకుండా సంవత్సరంలో 365 రోజులు నగర ప్రజలు అనుభవిస్తున్నారు. ఆనాల వెంకట అప్పారావు ( ఏవి) రోడ్లో ప్రస్తుతం డ్రైన్ ఫుట్పాతుల నిర్మాణం కోసం రోడ్డుకు ఒకవైపు ఉన్న చెట్లు మొత్తం అన్నిటిని తొలగిస్తున్నారు. ఈ రోడ్డులో పచ్చదనం కాస్త కూస్తో ఉన్న ప్రాంతం ఇదే. ఇక్కడ కూడా నగరపాలక సంస్థ అభివృద్ధి పేరుతో మొత్తం చెట్లన్నీ తొలగిస్తూ ఉండడం ముందుచూపు లేకపోవడానికి నిదర్శనం.
మొక్కలు నాటే కార్యక్రమం అంటూ ఎప్పటికప్పుడు లక్షలాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటే వాటిని ఇలా సరైన ప్రాంతాలలో నాటకుండా మరలా తొలగించాల్సిన పరిస్థితులు వచ్చే ప్రాంతాలలో నాటి పెట్టిన ఖర్చును వృధా చేయడమే కాకుండా నగరంలో పచ్చదనమే లేకుండా చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా మొత్తం అంతా సిమెంటుమయం చేస్తూ.. కనీసం మొక్కలు నాటే మట్టి ప్రాంతాలను కూడా వదలకుండా అంతా కాంక్రీటు మయం చేస్తున్నారు. ముందు ముందు పచ్చని నీడ కోసం నగర ప్రజలు వేసవికాలంలో (అన్ని సీజనులలో) వెంపర్లు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది.

Address

Rajahmundry
533106

Telephone

+919440119443

Website

Alerts

Be the first to know and let us send you an email when Godavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Tourist Information Centers in Rajahmundry

Show All