Rajahmundry Diaries

Rajahmundry Diaries Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajahmundry Diaries, Rajamahendravaram.

రాజమండ్రి నగరంలో 7 ఫ్లైఓవర్లు ❤️లాలాచెరువు, ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్, వేమగిరి కూడళ్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్...
16/01/2025

రాజమండ్రి నగరంలో 7 ఫ్లైఓవర్లు ❤️
లాలాచెరువు, ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్, వేమగిరి కూడళ్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగింది.
రాజనగరం సింగల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ (ఏడీబీ పనుల్లో పునః ప్రారంభం కానుంది)
దివాన్ చెరువు ఫ్లైఓవర్ (టెండర్ దశ పూర్తయింది)
మోరంపూడి ఫ్లైఓవర్ (పూర్తయ్యింది)
బొమ్మూరు ఫ్లైఓవర్ (మంజూరు అయ్యింది)
కడియపులంక ఫ్లైఓవర్ (hold లో ఉంది)
రాజమండ్రి నగరంలో బహ్యవలయ (Outer Ring Road) రహదారి (కాతేరు - కోరుకొండ - రాజానగరం - పల్లకడియం - పుణ్యక్షేత్రం - నామవరం - కడియం - కడియపులంక) కోసం ఎదురు చూస్తున్నాం.

Daggubati Purandeswari Kandula Durgesh Collector EastGodavari Balarama Krishna Battula Gorantla Butchaih Chowdary Adireddy Srinivas Rajamahendravaram Municipal Corporation

Hello Rajahmundry City Public Representatives Daggubati Purandeswari Kandula Durgesh Boddu Venkataramana Chowdary Balara...
19/12/2024

Hello Rajahmundry City Public Representatives
Daggubati Purandeswari
Kandula Durgesh
Boddu Venkataramana Chowdary
Balarama Krishna Battula
Gorantla Butchaih Chowdary
Adireddy Srinivas
Rajamahendravaram Municipal Corporation
Collector EastGodavari

రాజమహేంద్రవరం మహానగర పాలక సంస్థ (Greater Rajahmundry Municipal Corporation GRMC) ఏర్పాటుకు అడ్డంకులు!!Hurddles for forma...
19/12/2024

రాజమహేంద్రవరం మహానగర పాలక సంస్థ (Greater Rajahmundry Municipal Corporation GRMC) ఏర్పాటుకు అడ్డంకులు!!

Hurddles for formation of Greater Rajamahendravaram Municipal Corporation.
Daggubati Purandeswari Kandula Durgesh Balarama Krishna Battula Gorantla Butchaih Chowdary Adireddy Srinivas Boddu Venkataramana Chowdary

స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాజమండ్రి నగరం కోల్పోయిన కేంద్ర సంస్థలు 👇👇1) ఇండియన...
19/09/2024

స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాజమండ్రి నగరం కోల్పోయిన కేంద్ర సంస్థలు 👇👇
1) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE)
2) లాజిస్టిక్స్ యూనివర్సిటీ
3) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (IIP)
4) నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)
5) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (NAC)
6) నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC)

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని రాజమండ్రి కాకినాడ నగరాల మధ్యన అమరావతి తరహాలో నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలను నెలకొల్పాలి.



Collector EastGodavari Nara Lokesh Pawan Kalyan Kandula Durgesh Daggubati Purandeswari Balarama Krishna Battula Gorantla Butchaih Chowdary Adireddy Srinivas Nallamilli Ramakrishna Reddy Chelluboina Srinivasa Venugopala Krishna Taneti Vanita GV Harsha Kumar Margani Bharat Jakkampudi Raja Routhu Surya Prakasa Rao Medapati Sharmila Reddy - AP State Housing Corporation ChairPerson

16/09/2024

Margani Bharat

❤️
14/09/2024

❤️

Please complete the construction of 6 Flyovers that were sanctioned in the City at Rajanagaram, Diwancheruvu Lalacheruvu...
14/09/2024

Please complete the construction of 6 Flyovers that were sanctioned in the City at Rajanagaram, Diwancheruvu Lalacheruvu ONGC Base Complex, Bommuru, Vemagiri Junctions by 2027 (Pushkaralu).



Kandula Durgesh
Daggubati Purandeswari
Gorantla Butchaih Chowdary
Balarama Krishna Battula
Adireddy Srinivas
Collector EastGodavari

Good Proposals MLA Balarama Krishna Battula Garu👍👍
28/08/2024

Good Proposals MLA Balarama Krishna Battula Garu👍👍

Rajahmundry City will have Accor's Mercure Rajahmundry City Centre, Taj Vivanta, Oberoi Group's Resorts, Lemon Tree Hote...
26/08/2024

Rajahmundry City will have Accor's Mercure Rajahmundry City Centre, Taj Vivanta, Oberoi Group's Resorts, Lemon Tree Hotels in the next 3 years.

Proposed 13 km long Beach Corridor will have Coastline Protection Wall.
20/08/2024

Proposed 13 km long Beach Corridor will have Coastline Protection Wall.

RUDA, R&B and NHAI should widen Korukonda - Konthamuru Road to 120/150 ft and Rajanagaram - Airport Road to 100/120 ft (...
12/08/2024

RUDA, R&B and NHAI should widen Korukonda - Konthamuru Road to 120/150 ft and Rajanagaram - Airport Road to 100/120 ft (for connectivity to Kakinada City).

Collector EastGodavari Pawan Kalyan Kandula Durgesh Daggubati Purandeswari Balarama Krishna Battula Gorantla Butchaih Chowdary Adireddy Srinivas Rajamahendravaram Municipal Corporation

12/08/2024

రాజమండ్రి నగరానికి ఇవి అవసరం 👇
1) గ్రేటర్ రాజమహేంద్రవరం (30+ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా).
2) సెమీ ఔటర్ రింగ్ రోడ్ (కాతేరు - బూరుగుపూడి - రాజానగరం - నామవరం - కడియం - కడియపులంక).
3) IT/ITES Special Economic Zone (SEZ)
4) రాజమండ్రి కాకినాడ నగరాల మధ్య నాలెడ్జ్ సిటీ మరియు కేంద్ర విద్యా సంస్థలు.
5) రాజమండ్రి - కాకినాడ నగరాలు మధ్య మరియు కొవ్వూరు - దేవరపల్లి ప్రాంతంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు.
6) 24 కి.మీ పొడవు 120 అడుగుల వెడల్పు బొబ్బిల్లంక-వేమగిరి రివర్ ఫ్రంట్ టూరిజం కారిడార్.

Nara Chandrababu Naidu Pawan Kalyan Dr. Ponguru Narayana Kandula Durgesh Nara Lokesh Daggubati Purandeswari Vijay Sai Reddy Collector EastGodavari Rajamahendravaram Municipal Corporation Balarama Krishna Battula Gorantla Butchaih Chowdary Adireddy Srinivas Taneti Vanita Chelluboina Srinivasa Venugopala Krishna GV Harsha Kumar Margani Bharat Jakkampudi Raja

Rajahmundry ➡️ Delhi Flight Services will start from October 😍
09/08/2024

Rajahmundry ➡️ Delhi Flight Services will start from October 😍

Rajahmundry MP Daggubati Purandeswari asked Central Minister Nitin Gadkari to speed up Rajahmundry - Pattiseema - Polava...
09/08/2024

Rajahmundry MP Daggubati Purandeswari asked Central Minister Nitin Gadkari to speed up Rajahmundry - Pattiseema - Polavaram - Jeelugumilli 4 Lane Highway Works.
Pending projects in Rajahmundry Constituency : Outer Ring Road, Rajanagaram-Airport 100 ft Road, Rjy-Vizag 6 Lane.

Rajahmundry Floriculture Region Tourism Development Plan to be implemented soon.
09/08/2024

Rajahmundry Floriculture Region Tourism Development Plan to be implemented soon.

Rajamahendravaram Government Medical College
09/08/2024

Rajamahendravaram Government Medical College

Rajahmundry MP Daggubati Purandheswari has raised voice in Parliament to select Rajahmundry City under Heritage City Dev...
09/08/2024

Rajahmundry MP Daggubati Purandheswari has raised voice in Parliament to select Rajahmundry City under Heritage City Development and Augmentation Yojana. If Central Government selects the city under this scheme, ₹400 cr grant will be given for Heritage & Tourist Sites Development.

Daggubati Purandeswari

కాకినాడ నగరానికి ఉత్తర దిక్కున అవుటర్ రింగ్ రోడ్డు!!300 కోట్లతో పిఠాపురం సామర్లకోట రహదారి విస్తరణకు డిప్యూటీ సీఎం పవన్ క...
07/08/2024

కాకినాడ నగరానికి ఉత్తర దిక్కున అవుటర్ రింగ్ రోడ్డు!!
300 కోట్లతో పిఠాపురం సామర్లకోట రహదారి విస్తరణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన చేశారు ఈ రహదారి పూర్తయితే కాకినాడ నగరానికి ఉత్తర దిక్కున ఔటర్ రింగ్ రోడ్డు/బైపాస్ రహదారి వచ్చినట్టే.

Address

Rajamahendravaram
533106

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajahmundry Diaries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share