Srikalahasti Temple Tourism and Prodosha Pujas

Srikalahasti Temple Tourism and Prodosha Pujas రాహు కేతు పూజ
(13)

03/05/2024
20/03/2024
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా  #స్వామి_అమ్మవార్ల_ఏకాంత_సేవ 🙏🙏🙏🕉️🕉️🕉️
16/03/2024

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా #స్వామి_అమ్మవార్ల_ఏకాంత_సేవ 🙏🙏🙏🕉️🕉️🕉️

14-3-2024-మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి పల్లకి సేవ
14/03/2024

14-3-2024-మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి పల్లకి సేవ

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం  #మహాశివరాత్రి_బ్రహ్మోత్సవాల్లో భాగంగా  #ఈరోజు_తెల్లవారుజామున * #స్వామి_అమ్మవార్ల...
11/03/2024

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం #మహాశివరాత్రి_బ్రహ్మోత్సవాల్లో భాగంగా #ఈరోజు_తెల్లవారుజామున * #స్వామి_అమ్మవార్ల_కళ్యాణ_మహోత్సవం జరిగినది...🙏🙏🕉️🕉️🕉️🙏🙏

9-3-2024-కళ్యాణానికి బయలుదేరిన  #స్వామి_వారు_గజ_వాహనం_అమ్మ_వారు_సింహా_వాహనం...🕉️🕉️🕉️
11/03/2024

9-3-2024-కళ్యాణానికి బయలుదేరిన #స్వామి_వారు_గజ_వాహనం_అమ్మ_వారు_సింహా_వాహనం...🕉️🕉️🕉️

10-3-2024-శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం  #మహాశివరాత్రి లో భాగంగా ఈరోజు స్వామి అమ్మవార్ల ఉదయం ఉత్సవం  #స్వామి_వారు_అధికార_...
10/03/2024

10-3-2024-శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం #మహాశివరాత్రి లో భాగంగా ఈరోజు స్వామి అమ్మవార్ల ఉదయం ఉత్సవం #స్వామి_వారు_అధికార_నంది_అమ్మవారు_కామధేను వాహనాలు...🕉️🙏🙏🙏

9-3-2024-శ్రీకాళహస్తి  #నారది_పుష్కరిణిలో స్వామి అమ్మవార్ల  #తెప్పోత్సవం...🙏🙏🙏🕉️
10/03/2024

9-3-2024-శ్రీకాళహస్తి #నారది_పుష్కరిణిలో స్వామి అమ్మవార్ల #తెప్పోత్సవం...🙏🙏🙏🕉️

ఓం శ్రీ కైలాస వాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివః కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయహ..జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్త...
08/03/2024

ఓం శ్రీ కైలాస వాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివః కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయహ..జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి నమో నమః 🙏🙏🙏🕉️🕉️🕉️

08/03/2024
8-3-2024  #మహాశివరాత్రి రోజున రాత్రి  #స్వామి వారు  #నంది_వాహనం  #అమ్మ వారు  #సింహ_వాహన ఉస్తంవం...🙏🙏🙏
08/03/2024

8-3-2024 #మహాశివరాత్రి రోజున రాత్రి #స్వామి వారు #నంది_వాహనం #అమ్మ వారు #సింహ_వాహన ఉస్తంవం...🙏🙏🙏

07/03/2024

Om Namah shivaye 🙏🕉️🙏

7-3-2024- #శ్రీకాళహస్తీశ్వర_స్వామి_దేవస్థానం  #నాలుగవ_తిరణాలు రాత్రి వాహనాలు  #శేష_యాలివాహన సేవలు స్వామి అమ్మవార్లు
07/03/2024

7-3-2024- #శ్రీకాళహస్తీశ్వర_స్వామి_దేవస్థానం #నాలుగవ_తిరణాలు రాత్రి వాహనాలు #శేష_యాలివాహన సేవలు స్వామి అమ్మవార్లు

7-3-2024- #మహాశివరాత్రి_బ్రహ్మోత్సవాలు ఈరోజు నాలుగవ తిరణాలు  #ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు స్వామివారి  #యాళ్లి_వా...
07/03/2024

7-3-2024- #మహాశివరాత్రి_బ్రహ్మోత్సవాలు ఈరోజు నాలుగవ తిరణాలు #ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు స్వామివారి #యాళ్లి_వాహనం_అమ్మవారు_చిలక_వాహనంపై ఊరేగింపు

6-4-2024-స్వామి అమ్మవార్లు రాత్రి ఉత్సవం మూడవ తిరునాలు  #రావణాసుర_మయూర వాహన సేవలు...🙏🙏🙏
07/03/2024

6-4-2024-స్వామి అమ్మవార్లు రాత్రి ఉత్సవం మూడవ తిరునాలు #రావణాసుర_మయూర వాహన సేవలు...🙏🙏🙏

శ్రీకాళహస్తి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా  #స్వామి_అమ్మవార్ల ఊరేగింపు వాహనాలు ...🙏🙏🙏
07/03/2024

శ్రీకాళహస్తి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా #స్వామి_అమ్మవార్ల ఊరేగింపు వాహనాలు ...🙏🙏🙏

6-3-2024-శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం  #మహాశివరాత్రి_బ్రహ్మోత్సవాల్లో ఈరోజు స్వామి అమ్మవార్లు ఉదయం  #మయూర_యాలి...
06/03/2024

6-3-2024-శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం #మహాశివరాత్రి_బ్రహ్మోత్సవాల్లో ఈరోజు స్వామి అమ్మవార్లు ఉదయం #మయూర_యాలి వాహనo ఊరేగింపు...🙏🙏🙏

5-3-2024-మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా  #రెండో_తిరణాలు స్వామి అమ్మవార్ల అలంకరణ...🎉🎉🎉
05/03/2024

5-3-2024-మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా #రెండో_తిరణాలు స్వామి అమ్మవార్ల అలంకరణ...🎉🎉🎉

శ్రీకాళహస్తిలో  #మహా_శివరాత్రి_బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన  #విద్యుత్_అలంకరణలు...🙏🙏🙏
05/03/2024

శ్రీకాళహస్తిలో #మహా_శివరాత్రి_బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన #విద్యుత్_అలంకరణలు...🙏🙏🙏

4-34-2024- మహాశివరాత్రి బ్రహ్మోచవం స్వామి అమ్మవారర్లు  #వెండి_అంబారీ ఉచ్ఛవం...🙏🙏🙏
05/03/2024

4-34-2024- మహాశివరాత్రి బ్రహ్మోచవం స్వామి అమ్మవారర్లు #వెండి_అంబారీ ఉచ్ఛవం...🙏🙏🙏

4--3-2024-  #మహాశివరాత్రి_బ్రహ్మోత్సవాలు రెండవ రోజు  #స్వామివారి_ధ్వజారోహణం కార్యక్రమం...🙏🙏🙏
04/03/2024

4--3-2024- #మహాశివరాత్రి_బ్రహ్మోత్సవాలు రెండవ రోజు #స్వామివారి_ధ్వజారోహణం కార్యక్రమం...🙏🙏🙏

4-3-2024-శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం  #మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల  #రెండవ_రోజు ఉదయము  #వెండి_అంబారి పై స్వామి అమ్మ...
04/03/2024

4-3-2024-శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం #మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల #రెండవ_రోజు ఉదయము #వెండి_అంబారి పై స్వామి అమ్మవారు పురవీధుల ఊరేగింపు..🙏🙏🙏

 #మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  #మొదటి_రోజు శ్రీ భక్త కన్నప్ప స్వామి వారి  #ధ్వజారోహణంశ్రీకాళహస్తీశ్వర స్వామి అమ...
03/03/2024

#మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా #మొదటి_రోజు శ్రీ భక్త కన్నప్ప స్వామి వారి #ధ్వజారోహణం
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం శ్రీకాళహస్తి ...🙏🙏🙏

#శ్రీకాళహస్తి

 #మహాశివరాత్రి_బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు అంగరంగ వైభవంగా ముస్తాబైన  #శ్రీకాళహస్తి_దేవస్థానం..🙏🙏🙏
03/03/2024

#మహాశివరాత్రి_బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు అంగరంగ వైభవంగా ముస్తాబైన #శ్రీకాళహస్తి_దేవస్థానం..🙏🙏🙏

03/03/2024
 #మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం.🙏🙏🙏💐💐
27/02/2024

#మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం.🙏🙏🙏💐💐

Address

Raja Street
Srikalahasti
517644

Telephone

+919989402420

Website

Alerts

Be the first to know and let us send you an email when Srikalahasti Temple Tourism and Prodosha Pujas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Srikalahasti Temple Tourism and Prodosha Pujas:

Videos

Share

Other Srikalahasti travel agencies

Show All