10/09/2022
క్రీస్తు నందు ప్రియమైన దేవుని
*CSI All Saints* సంఘామా.
ఆదివారం ఆరాధనలు
*11 సెప్టెంబర్, 2022*
*Women's Sunday*
*English Service @7:30am*
*స్త్రీల ఆదివారం*
*తెలుగు ఆరాధన ఉ. 8:30 ని:లకు*
*తెలుగు సామాన్య ఆరాధన ప్రారంభమగును*
*_వాక్య పరిచర్య_*
*ఫ్లోరా ఆనందరావు గారు*
*మాస్క్* 😷 *ధరించండి*
*చేతులను* 🤲 *Sanitize* *చేసుకోండి*
*భౌతిక దూరాన్ని* 🚶🏻♂️🚶🏻♂️🚶🏻♂️ *పాటిస్తూ ఆరాధనలో* 🙇♂️🙇🙇♂️ పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. 🙏🏻🙏🏻🙏🏻
Note : మన చర్చ్ ఆరాధనను *Facebook, Youtube* Channel ( *AllSaints church* ) ఆన్ లైన్ సర్వీస్ ను షేర్ చెయ్యండి.
దేవుని యొక్క దీవెనలు పొందండి.
*దేవుని యొక్క వాక్యని Share, Like & Subscribe చేయండి*
🙏🏻🙏🏻 *థాంక్యూ* 💐💐