Sekhar The Traveller

Sekhar The Traveller Travel �

12/11/2022
01/02/2022
శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం - ద్రాక్షారామం
13/12/2021

శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం - ద్రాక్షారామం

13/12/2021

Time to travel

శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం - సామర్లకోట
13/12/2021

శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం - సామర్లకోట

24/10/2021
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి భక్తులకి ముఖ్య గమనిక... సెప్టెంబర్, అక్టోబర్ కి సంబందించిన సర్వ దర్శనం మరియు 300 ర...
25/09/2021

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి భక్తులకి ముఖ్య గమనిక... సెప్టెంబర్, అక్టోబర్ కి సంబందించిన సర్వ దర్శనం మరియు 300 రూపాయల దర్శనం టోకెన్లు పూర్తిగా అయిపోయాయి. దయచేసి ఎవరూ కూడా దర్శనం టికెట్ లేకుండా తిరుపతి వెళ్లకూడదని సూచన. ఒకవేళ దర్శనం టోకెన్ ఉన్నా కానీఅక్టోబర్ మొదటి నుండి కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ లేదా 2 డోస్ ల వాక్సిన్ వేసుకున్న సర్టిఫికేట్ తప్పని సరిగా తీస్కుని వెళ్లవలసినదిగా మనవి.
తిరుపతిలో ఎటువంటి దర్శనం టిక్కెట్లు కానీ టోకెన్లు కానీ ఇవ్వడం లేదు.

గోవిందా.. గోవిందా...

సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల  జారీ నిలిపివేత      దేశంలో కోవిడ్ -19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో  తిరుమల శ్ర...
08/04/2021

సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

దేశంలో కోవిడ్ -19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్‌డి) టోకెన్ల జారీని వచ్చే సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. అనగా ఆదివారం (11-4-2021) సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తారు.

కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విష‌యం విదిత‌మే. తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్ర‌మేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్య‌లో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది.

ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. తదుపరి టోకెన్లు ఎప్పుడు జారీ చేసేది ముందుగా తెలియజేయడం జరుగుతుంది.

-------------------------------------------------

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Address

Visakhapatnam
530008

Telephone

+919493428242

Website

Alerts

Be the first to know and let us send you an email when Sekhar The Traveller posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sekhar The Traveller:

Share

Category


Other Tour Guides in Visakhapatnam

Show All