Sri Balagurunadheeswara Swamy Temple - SBST

Sri Balagurunadheeswara Swamy Temple - SBST Sri Balagurunadheeswara Devasthanam

*ఓo శ్రీ బాలగురునాదీశ్వరాయ నమః*�
��������
శ్రీ బాలగురునాధీశ్వర స్వామి వారి ఆలయము, రాచపాళ్యo.
�������

శ్రీ బాలగురునాధీశ్వర స్వామి వారికి ప్రతి సం: ము, మకర సంక్రాంతి పండుగ రోజున పూజలు ఘనముగా వైభవంగా జరుగుచున్నవి.

పవిత్రమైన మకర సంక్రమణ పుణ్యదినమున ఉదయమున గ్రామములోని భక్తులందరూ పవిత్రస్నానమాచరించి భక్తితో స్వామి వారి( ప్రతిరూపమును ) కలశాన్ని పూజించి ఆ కలశాన్ని పరిసర గ్రామాలందు వైభ

వోపేతముగా ఊరేగింపుగా ఉత్సవము నిర్వహించెదరు.
ఈ ఉత్సవములో గ్రామస్తులు బంధు మిత్రులే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన అందరూ, అత్యంత భక్తితోశ్రద్దలతో పాల్గొని ఉత్సాహముగా భజనలు, కోలాటాలు, జానపదుల నాట్య విన్యాసములుతో వేడుకగా, మనోహరంగా నిర్వహిస్తారు. ఇంతటిమంచి సన్నివేశాన్ని అందరూ చూసి తరించాలే కాని ఆ ఆనందాన్ని మాటలలో చెప్పలేము.
*కార్తీకమాసంలో స్వామివారికి అభిషేకములు అర్చనలు ప్రత్యేకముగా జరుగును.*
కార్తీక మాసములో వచ్చు పౌర్ణమి రోజున శ్రీ బాలగురునాదీశ్వర స్వామివారికి అభిషేకములు అర్చనలు అలంకరణలు భక్తి శ్రద్ధలతో వేడుకగా నిర్వహించి, కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రము 6 గం: లకు సుమారు 150 లీ . నెయ్యి ని వినియోగించి భక్తాదులందరూ విచ్చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీకదీపమును వెలిగించి ( దీపప్రజ్వలన చేసి ) స్వామి నామస్మరణతో తరించి పునీతులు అవుతున్నారు.

*ఈ విశేషమైన కార్తీక దీపోత్సవము నకు మనరాష్ర్టానికి చెందినవారే కాకుండా కర్ణాటక , తమిళనాడు నుండి కూడా అశేషమైన భక్తులు విచ్చేసి పూజలలో పాల్గొని ఈ స్వామి వారిని సేవించి స్వామివారి కృపా కటాక్షము నకు పాత్రులవుతున్నారు.*

*స్వామి వారికి శివరాత్రి పర్వదినమున మరియు ప్రతి పౌర్ణమి, దశమి, ఏకాదశి, అమావాశ్య , తిధులలో ప్రదోష పూజలు విశేషముగా అభిషేకము పూజాది కైంకర్యములువేడుకగా జరుగుచున్నవి*.
� *శుభంభూయాత్*�
�������

Rudrabhishekam and Rudra Homam
26/10/2024

Rudrabhishekam and Rudra Homam

10/03/2024

Sri Balagurunadheeswara Swamy ** Maha Shivratri Abhishekam **Friday** *08/03/2024

శ్రీ బాలగురునాధీశ్వర స్వామి వారి అభిషేకం దర్శనం🙏🏼🛕

Sri Balagurunadheeswara Swamy Temple, Rachapalyam Village, Palasamudram Mandal, Andhra Pradesh.

✅All Photos and Videos Copyrights©️ Reserved by YouTube @ www.youtube.com/channel/UCop-TMcGjRM6cz-QUDzIYRQ

https://www.facebook.com/sribalagurunadheeswaraswamy/

Location: https://maps.app.goo.gl/9c2KnJxqkpzQ5jnX7

సర్వేషాం సమస్తా సన్మంగళాని భవన్తు
'సమస్తా లోక్ సుఖినోభవంతు సర్వే సన్మంగళాని భవన్తు'
ధమో౯ రక్షతి రక్షతి:
కృష్ణార్పణమస్తు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

About Temple - Dinamalar Tamil News Paper Date 8th March 2024
08/03/2024

About Temple - Dinamalar Tamil News Paper
Date 8th March 2024

Sri Balagurunadheeswara Swamy ** Pournami (Full Moon) Pooja Darshanm*******Saturday****** *24/02/2024శ్రీ బాలగురునాధీశ్వ...
24/02/2024

Sri Balagurunadheeswara Swamy ** Pournami (Full Moon) Pooja Darshanm*******Saturday****** *24/02/2024

Sri Balagurunadheeswara Swamy ** Pornami Pooja Darshanm*******Saturday****** *24/02/2024శ్రీ బాలగురునాధీశ్వర స్వామి వారి...
24/02/2024

Sri Balagurunadheeswara Swamy ** Pornami Pooja Darshanm*******Saturday****** *24/02/2024

శ్రీ బాలగురునాధీశ్వర స్వామి వారి అభిషేకం దర్శనం🙏🏼🛕

Sri Balagurunadheeswara Swamy Temple, Rachapalyam Village, Palasamudram Mandal, Andhra Pradesh.

✅All Photos and Videos Copyrights©️ Reserved by YouTube @ www.youtube.com/channel/UCop-TMcGjRM6cz-QUDzIYRQ

https://www.facebook.com/sribalagurunadheeswaraswamy/

Location: https://maps.app.goo.gl/9c2KnJxqkpzQ5jnX7

సర్వేషాం సమస్తా సన్మంగళాని భవన్తు
'సమస్తా లోక్ సుఖినోభవంతు సర్వే సన్మంగళాని భవన్తు'
ధమో౯ రక్షతి రక్షతి:
కృష్ణార్పణమస్తు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

26/01/2024

Sri Balagurunadheeswara Swamy Pournami Pooja***THURSDAY*** *25/01/2024

శ్రీ బాలగురునాధీశ్వర స్వామి వారి అభిషేకం దర్శనం🙏🏼🛕

Sri Balagurunadheeswara Swamy Temple, Rachapalyam Village, Palasamudram Mandal, Andhra Pradesh.

✅All Photos and Videos Copyrights©️ Reserved by YouTube @ www.youtube.com/channel/UCop-TMcGjRM6cz-QUDzIYRQ

https://www.facebook.com/sribalagurunadheeswaraswamy/

Location: https://maps.app.goo.gl/9c2KnJxqkpzQ5jnX7

సర్వేషాం సమస్తా సన్మంగళాని భవన్తు
'సమస్తా లోక్ సుఖినోభవంతు సర్వే సన్మంగళాని భవన్తు'
ధమో౯ రక్షతి రక్షతి:
కృష్ణార్పణమస్తు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

Sri Balagurunadheeswara Swamy Pooja***WEDNESDAY*** *24/01/2024శ్రీ బాలగురునాధీశ్వర స్వామి వారి అభిషేకం దర్శనం🙏🏼🛕 Sri Bal...
24/01/2024

Sri Balagurunadheeswara Swamy Pooja***WEDNESDAY*** *24/01/2024

శ్రీ బాలగురునాధీశ్వర స్వామి వారి అభిషేకం దర్శనం🙏🏼🛕

Sri Balagurunadheeswara Swamy Temple, Rachapalyam Village, Palasamudram Mandal, Andhra Pradesh.

✅All Photos and Videos Copyrights©️ Reserved by YouTube @ www.youtube.com/channel/UCop-TMcGjRM6cz-QUDzIYRQ

https://www.facebook.com/sribalagurunadheeswaraswamy/

Location: https://maps.app.goo.gl/9c2KnJxqkpzQ5jnX7

సర్వేషాం సమస్తా సన్మంగళాని భవన్తు
'సమస్తా లోక్ సుఖినోభవంతు సర్వే సన్మంగళాని భవన్తు'
ధమో౯ రక్షతి రక్షతి:
కృష్ణార్పణమస్తు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

16/01/2024

Sankranthi Festival 2024

Sankaranti Pooja
15/01/2024

Sankaranti Pooja

Sankranti Pooja
15/01/2024

Sankranti Pooja

YouTube Go Live Together.

Address

Rachapalyam, Palasamudram
Chittoor
517599

Opening Hours

Monday 7am - 10:30am
5pm - 7:30pm
Tuesday 7am - 10:30am
5pm - 7pm
Wednesday 7am - 10:30am
5pm - 7pm
Thursday 7am - 10:30am
5pm - 7pm
Friday 7am - 10:30am
5pm - 7:30pm
Saturday 7am - 10:30am
5pm - 7pm
Sunday 7am - 10:30am
5pm - 7pm

Alerts

Be the first to know and let us send you an email when Sri Balagurunadheeswara Swamy Temple - SBST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Balagurunadheeswara Swamy Temple - SBST:

Videos

Share

Other Chittoor travel agencies

Show All