12/01/2024
భరత మాత ముద్దు బిడ్డ..
ఈ మట్టిలో పుట్టినందుకు ప్రతిక్షణం ఎంతో గర్వంతో కడవరకు జీవించిన మహాయోధుడు..!
యోధుడు అంటే కత్తితోనే యుద్ధం చేయనవసరం లేదు అంతకంటే పదునైన మాటలతో చెయ్యొచ్చని నిరూపించాడు ..
జయహో భరతమాత ముద్దు బిడ్డ..