Shinygo

Shinygo Get your travel tickets booked Explore the world in a single click @ www.shinygo.com
[email protected]
(9)

Make Ur Travel Need with Lowest Fare and Get Ur Travel tickets Booked

HBD Sachin Tendulkar
23/04/2024

HBD Sachin Tendulkar

04/04/2024

Dil Deewana l Lata Mangeshkar maine pyar kiya songs

https://remotive.com/accelerator?via=naveen-reddy Wanna earn free money for writing your Articles click the above link a...
20/03/2024

https://remotive.com/accelerator?via=naveen-reddy Wanna earn free money for writing your Articles click the above link and earn

Unlock 30,000+ remote jobs, advanced search and custom alerts. Finding your dream tech remote job shouldn’t be a full-time job. Get your dream remote job delivered.

Happy Birthday 🎁 raa Chinnu Thalli
19/02/2024

Happy Birthday 🎁 raa Chinnu Thalli

🌟✈️ Don't break the bank to spread your wings! 🌟✈️ Introducing www.shinygo.com – your gateway to unbeatable flight deals...
18/02/2024

🌟✈️ Don't break the bank to spread your wings! 🌟✈️

Introducing www.shinygo.com – your gateway to unbeatable flight deals! 🎉 Whether you're a budget traveler or a savvy explorer, we've got your back with the cheapest fares around. 💸✈️ Say goodbye to overpriced tickets and hello to more adventures! Book now and let your journey begin! 🌍 🚀

Get Your Travel Tickets Booked... !!! "ShinyGo Travel company description Welcome to our travel company, where we believe that travel should be an enriching and memorable experience. Our company is dedicated to providing exceptional travel experiences to our clients by offering a wide range of desti...

08/02/2024

www.shinygo.com
08/02/2024

www.shinygo.com

Get Your Travel Tickets Booked... !!! "ShinyGo Travel company description Welcome to our travel company, where we believe that travel should be an enriching and memorable experience. Our company is dedicated to providing exceptional travel experiences to our clients by offering a wide range of desti...

Happy Independence Day
26/01/2024

Happy Independence Day

24/01/2024
24/01/2024
మహేష్ లవ్ ఫెయిల్ అంట...!?! ఇది విన్నారా...???
20/01/2024

మహేష్ లవ్ ఫెయిల్ అంట...!?! ఇది విన్నారా...???

మహేష్ లవ్ 💕 లో ఫెయిల్ అంటే నమ్ముతారా..???

15/01/2024

#కనుమ_శుభాకాంక్షలు

కలంతో వర్ణించ తరమా పల్లె అందాలు,
కన్నులలో బంధించ గలమా కనుమ చిత్రాలు !
ఇంటికి చేరే ధాన్యపు సిరులు,
వంటికి బలాన్నిచ్చే మినుప గారెలు,
పూలతో అలంకరించబడిన పశువుల పాకలు,
రంగుల కాగితాలతో ముస్తాబు అయిన బసవన్నలు,
తారలు లాగా మెరిసే రంగవల్లులు,
ఆహ్లాదం కలిగించే గొబ్బెమ్మల పాటలు,
పక్షులకు స్వాగతం పలికే ధాన్యపు కంకులు,
వినోదాలను పంచే కోళ్ళ పందేలు,
నింగిని తాకే రంగుల పతంగులు,
పితృ దేవతలకు నువ్వులతో తర్పణాలు !!
ఆనందాలను పంచే కనుమ. బంధాలను కలిపే కనుమ. ఆరోగ్యాన్ని ఇచ్చే కనుమ,
సిరులను చేకూర్చే కనుమ !!!

- #నవీన్_రెడ్డి_తోటరెడ్డి
#సర్వేజనాస్సుఖినోభవంతు

https://shinygo.com/search/trips
13/01/2024

https://shinygo.com/search/trips

Get Your Travel Tickets Booked... !!! "ShinyGo Travel company description Welcome to our travel company, where we believe that travel should be an enriching and memorable experience. Our company is dedicated to providing exceptional travel experiences to our clients by offering a wide range of desti...

12/01/2024

Happy Birthday 🎁 Thammudu

 #తిరుమ‌ల_తిరుప‌తి_దేవస్థానం_వెబ్‌సైట్_పేరు_మ‌రోసారి_మార్పు..శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికార...
11/01/2024

#తిరుమ‌ల_తిరుప‌తి_దేవస్థానం_వెబ్‌సైట్_పేరు_మ‌రోసారి_మార్పు..

శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్ సైట్ పేరును మార్చింది. ఇప్పటివరకు టిటిడి వెబ్ సైట్ పేరు tirupatibalaji.ap.gov.inగా ఉండేది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in గా మార్పు చేయ‌డం జరిగింది. ఈ మార్పును శ్రీ‌వారి భ‌క్తులు గ‌మ‌నించాల‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కోరింది.

టిటిడి మ‌రో కిల‌క నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల‌కు అన్ని సౌక‌ర్యాలు ఒకే చోట ల‌భించే విధంగా టిటిడి అధికారిక వెబ్‌సైట్‌ను మార్చ‌డం జ‌రిగింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరును మార్చు చేసింది. ఈ విష‌యాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్'‌లో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in ను ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్చామని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తెలియ‌జేసింది.

#భ‌క్తుల‌కు_అన్ని_సౌకర్యాలు_ఒకే_చోట_ల‌భించేలా :
శ్రీ‌వారి భ‌క్తుల‌కు అన్ని సౌక‌ర్యాలు ఒకే చోట ల‌భించేలా ఒకే సంస్థ.. ఒకే వెబ్‌సైట్.. ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో అధికారిక ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను మార్చినట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తెలిపింది. ఇక నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తులు ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని సూచలు చేసింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పరిధిలోకి వ‌చ్చే 60కి పైగా స్థానికంగా ఉన్న ఆల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు సంబంధించి స్థల‌పురాణం, ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన వేళ‌లు, రవాణా వివరాలు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను ఈ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఈ కొత్త వెబ్‌సైట్‌ను తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం నాడు టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించ‌డం జ‌రిగింది. భ‌క్తులు ఇకనుంచి tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ కాకుండా ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ బుకింగ్‌లు చేసుకోవాల‌ని టీటీడి అధికారులు తెలిపారు. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అని ఉండేది. ఆ తర్వాత టీటీడీ వెబ్ సైట్‌ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ tirupatibalaji.ap.gov.in గా మార్చ‌డం జ‌రిగింది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in గా మార్చ‌డం జరిగింది.

Address

ShinyGo Online Private Limited
Tirupati
517501

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919390593905

Alerts

Be the first to know and let us send you an email when Shinygo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shinygo:

Videos

Share

Category


Other Travel Companies in Tirupati

Show All