Hanuman Travels

Hanuman Travels Hanuman Bus rentals aims to provide a safe and comfortable journey with luxury interiors. We have services in Warangal,Telangana. Call us :-9848355381,8686750868
(2)

We have vehicles in 7 seater,12 seater,22,25,28 seater(AC).We assure you that you reach your destiny safely & comfortably.Car & Mini bus available for Tours,Outstation&Local trips.We provide vehicles at affordable prices.24/7 service,Call or Message. Hanuman Travels is introduced in the field of the Travel Industry, we have well-maintained buses which giving to customer’s a standard and neat vehic

les, Risk-free and Comfortable journey. There are several customers, passengers or a tourist prefers Hanuman bus travels for traveling various places in India. The buses are having a very comfortable seating facility with good amount space to keep the baggage safely and separately & our vehicles are provided in AC & Non AC according to customers preference.Clean interior, seat covers and window curtains.We provide vehicles for various occassions like pilgrim visit, railway station , Airport pickup and drop, small family function, marraiges, group outing, one day outstation trip services confining in mind the various expectation of the customers.

Tata Winger 9 & 12 Seater available for Hire.
10/05/2023

Tata Winger 9 & 12 Seater available for Hire.

Om Namah Shivaya
20/04/2023

Om Namah Shivaya

18/02/2023
SML Executive Coach 12 Seater (AC)
21/09/2022

SML Executive Coach 12 Seater (AC)

Happy Independence day 🇮🇳🇮🇳
15/08/2022

Happy Independence day 🇮🇳🇮🇳

On the way to Goa🏖
12/05/2022

On the way to Goa🏖

Successfully completed 2 years
26/02/2022

Successfully completed 2 years

21/12/2021
Dindi Resorts,Palakollu
16/10/2021

Dindi Resorts,Palakollu

15/10/2021
Dindi Resorts,Palakollu
10/07/2021

Dindi Resorts,Palakollu

Dindi is famous for Backwaters. it is located in the Konaseema Region of East Godavari District in Andhra Pradesh. The lush green man grove coconut fields, picturesque backwater tour in the houseboat will be an amazing experience for everyone.
www.aptourism.gov.in

మారేడుమిల్లి అందాలు (తూర్పుగోదావరిజిల్లా) #మారేడుమిల్లి  #అందాలు చూడాలి అంటే ప్రయాణం-వసతి ఎలా అని నిన్న చాలామంది మిత్రుల...
19/06/2021

మారేడుమిల్లి అందాలు
(తూర్పుగోదావరిజిల్లా)

#మారేడుమిల్లి #అందాలు చూడాలి అంటే ప్రయాణం-వసతి ఎలా అని నిన్న చాలామంది మిత్రులు అడిగారు వారికోసం ఈ పోస్ట్,
అలాగే కొందరి మిత్రులకు కూడా సలహా ఇస్తున్న ఫ్యామిలీ తో వెల్లి ఆనందించాలి అని,

#రాజమండ్రీ :- గోకవరం-రంపచోడవరం-
మారేడుమిల్లి-చింతూరు-భద్రాచలం
191 కిలోమీటర్లు ప్రయాణ మార్గం
దాదాపు 75% అటవీ ప్రాంతం గుండా ప్రయాణం...

ఫ్యామిలీ-ఫ్రెండ్స్ తో వెళ్ళాలనుకునేవారు ముందుగా మీ వెహకల్ కండీషన్ చూసుకోవాలి ఎందుకంటే ఏదైనా రిపేరు వచ్చినా దగ్గరలో మెకానిక్ దోరకని పరిస్దితి ఉంటుంది...

రాజమండ్రి నుండి గోకవరం దాటిన తరువాత ఫోక్స్ పేట నుండి రక్షిత అటవీ ప్రాంతం మెుదలవుతుంది
దారి మద్యలో సీతపల్లి వద్ద #వనదేవతగా కోలిచే బాపనమ్మ తల్లి దేవస్దానం వస్తుంది చల్లని తల్లిని ప్రతి ఒక్కరూ దర్శిస్తారు...

తరువాత సీతపల్లి దాటి 5 కిలోమిటర్లు వెళితే #సీతపల్లి వాగు- #పాలవాగు అక్కడ సేదతీరే ఏర్పాట్లు
ఉన్నాయి...

అక్కడినుండి ముందుకు వెళితే రంపచోడవరం
దగ్గరలో #రంప జలపాతం వేసవిలో తక్కువగా జలదార ఉంటుంది,
కాబట్టి జులై ఆగస్టు లో వెళితే ఆ జలపాతం అందాలు ఆస్వాదించొచ్చు...

రంపచోడవరం దాటగానే ఎంతో అందమైన #భూపతిపాలెం రిజర్వాయర్ ఉంటుంది చాలా అద్బుతంగా ఉంటుంది
అది దాటి ముందుకు వెళితే ప్రకృతి అందాల నడుమ సేద తీరడానికి ప్రభుత్వ&ప్రైవేట్ #రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి
కోంచెం ముందుకు వెళితే కృష్ణవంశీ గారు తీసిన #సింధూరం చిత్రంలో క్లైమాక్స్ భాగం చిత్రీకరించిన బ్రిడ్జ్ వస్తుంది...

తరువాత మజిలీ మారేడు మిల్లి,
ఇక్కడ మాత్రం కాసేపు ఆగి అక్కడి గిరిజనులు సహజసిద్ధంగా అడవిలో పెరిగిన కోళ్లతో చేసే #బోంగు_చికెన్ రుచి చూడండి ఆ చికెన్ తింటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే అంత రుచి ఉంటుంది
అక్కడ బస చెయ్యడానికి ూరిజం హరితా రిసార్ట్స్ ప్రైవేట్ వ్యక్తులు నడిపే లాడ్జీ అందుబాటులో ఉన్నాయి...

ఇక కాస్త ముందుకు వెళితే అత్యద్బుత అందంగా కనిపిస్తూ ఉరించే విదంగా ఉండే #పాములేరు జలాశయం మనకి ఎదురవుతుంది...

చాలా అందంగా ఉంటుంది ఎంతో ప్రమాదకరమైనది అక్కడ ఈతకు దిగి ఎంతో ప్రాణలు కోల్పోయారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి...

మెల్లిగా అక్కడినుండి జాగ్రత్తగా వెళ్ళవలసిన సూదూర #ఘాట్_రోడ్ మెుదలవుతంది ఇక అక్కడినుంచి మీకు భాహ్యప్రపంచం తో సంభందాలు ఉండవు అంత దట్టమైన అడవిప్రాంతం అది,
దారిలో #టైగర్ జోన్ రకరకాల వాగులు దట్టమైన అడవి గుండా ప్రయాణం
మార్గం పొడుగుతా అటవీ శాఖ పోలీస్ శాఖ ,రోడ్లు భవనాల శాఖ వారి హెచ్చరిక లు మీరితే ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి...

దారిలో ప్రకృతి అందాలను వీక్షించడానికి పర్యాటక శాఖ వారు పాయింట్లు ఏర్పాటు చేశారు అక్కడినుండి ప్రకృతి రమణీయతను తిలకించవచ్చు,
రెండవ VIEW పాయింట్ చెరుకుంటే ఘాట్ రోడ్ ప్రయాణం పూర్తి అయినట్టే
అక్కడే #సోకులేరు వాగు అద్బుతంగా ఉంటుంది...

ఇలా వివరించుకుంటు పోతే చెప్పేవి ఎన్నో ఎన్నెన్నో తప్పక చూడాల్సిన ప్రదేశాలు మరిచిపోలేని ప్రయాణానికి ప్రణాళికలు చేసేయండి...

PLAN YOUR TRIP WITH OUR TRAVELS.
HANUMAN TRAVELS

Address

Housing Board Colony, Circuit House Road, Hanamkonda
Warangal
506001

Alerts

Be the first to know and let us send you an email when Hanuman Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hanuman Travels:

Videos

Share


Other Warangal travel agencies

Show All