Laknavaram lake

Laknavaram lake warangal to laknavaram lake----90km

15/12/2022
11/12/2022
11/12/2022
11/12/2022

ఆదివారం సెలవువద్దు..
ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం! ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం..

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||

స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||

తాత్పర్యం:

మాంసం తినడం..! మద్యం తాగడం..!
స్త్రీతో సాంగత్యం..! క్షవరం చేసుకోవటం..!
తలకు నూనె పెట్టుకోవడం..!

ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు, కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! ఈ కర్మలు చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు..
కుటుంబ సౌఖ్యం లేకపోవటం...
ఆనారోగ్యం కూడా..!!

ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు
ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!

మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!

ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!

అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!

ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!

ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు..

అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!

మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!

అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు.. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!!
ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!

పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!

మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!

కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!

ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.!

ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! విదేశీ సంస్కృతిని విడనాడండి.! .స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి..!

యోగ చేయండి.! ప్రాణాయామం చేయండి.!
సూర్యనమస్కారాలు చేయండి.!
సూర్యోపాసన చేయండి.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి.!!

ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!

ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.

🙏🙏🙏 DENDUKURI KARTHIKEYA AGNIHOTRI. +91 97013 52582

06/12/2022
24/11/2022
29/10/2022
27/10/2022

మిగతా విషయలు తెలియదు కానీ ఈ #ఒక్క_పిక్_మాత్రం_గర్వపడేలా చేస్తుంది...
#కాలం అనేది గిర్రున తిరిగి తిరిగి మళ్లీ అక్కడికే వస్తుంది అనడానికి ఇదొక అద్భుత ఉదాహరణ..
ఒకప్పుడు #ఇంగ్లండ్_బ్యూరోక్రేట్స్_ఆఫీస్‌లలో " #కుక్కలు_మరియు_భారతీయులు" లోనికి రాకూడదు అని ఒక బోర్డు ఉండేది. కానీ, ఇంగ్లండ్‌లోని అత్యుత్తమ స్థానం లో ఇద్దరూ కూర్చున్న #కాలచక్రాన్ని చూడండి.

11/10/2022

😢😢

07/10/2022
04/10/2022
04/10/2022
04/10/2022
05/09/2022

పాకీఖాన్ గాడి #పఠాన్ సినిమా బడ్జెట్ 250 కోట్లంట...
మింగితే ఆనవాళ్ళు కూడా దొరక్కూడదు.. 😀😂🤣

,🤙🤙🤙🤙
ఎవరిదివాళ్ళకిచ్చేయాలి లేకుంటే లావై పోతాం మరి.. తెలుసుగా ఏం చెయ్యాలో ... హ

02/09/2022

కోయంబత్తూర్ లో పుల్లకాడు హౌసింగ్ సొసైటీ వుంది. ఆ ఏరియాలో ముస్లిములు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు.

మహాలక్ష్మి అనే ఆమె అక్కడ గణేష్ విగ్రహం పెట్టి వినాయక చవితి వుత్సవం జరుపుకోవడానికి పోలిసులను అనుమతి కోరింది. అక్కడ వారి జనాభా ఎక్కువ వున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్య రావచ్చు అని అనుమతి నిరాకరించారు పోలీసులు.

దానిపై ఆమె హై కోర్ట్ కి పోయి అక్కడ వారి జనాభా ఎక్కువ ఉన్నమాట వాస్తవమే కానీ వారూ ఈ వుత్సవాల్లో పాల్గొంటారు అన్నదానం కూడా చేస్తారు అందుచేత ఏ రకమైన సమస్య రాదు అందువల్ల గణేష్ విగ్రహం పెట్టి ఉత్సవం జరుపుకుంది కి అనుమతి ఇప్పించండి అని కోర్టు వారిని కోరింది.

దానిపై కోర్ట్ పోలీసులకు ఆదేశాలు ఇస్తూ వీరి దగ్గర ఒక అఫిడవిట్ తో పాటు గణేష్ ఉత్సవం జరపడానికి వారికి ఏమి అభ్యంతరం లేదు అని స్థానిక జమాత్ వారి దగ్గరనుండి ఈమె తీసుకున్న పత్రం రెండూ కలిసి ఇస్తే గణేష్ విగ్రహం పెట్టుకుందికి వారికి అనుమతి ఇచ్చి భద్రత కల్పించండి అని కోర్ట్ చెప్పింది. అలాగే ఉత్సవం మాత్రమే జరుపుకోవాలి ఊరేగింపు జరపరాదు అని కోర్ట్ ఆదేశించింది.

ఒక డౌట్: ఒక ప్రాంతం లో వారు మెజార్టీ గా వుంటే హిందూ ఉత్సవం జరుపుకుంది కి వారి దగ్గర నుండి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి అని కోర్టు వుత్తర్వులు ఇస్తే దేశంలో హిందువులు మెజార్టీ కదా! మరి దేశంలో వారి ప్రతీ వుత్సవానికి హిందువుల అనుమతి తీసుకోవాలా?

ఉదాహణకు ఇదే సంఘటన రివర్స్ లో జరిగి వుంటే సెక్యులరిస్టులు గుడ్డలు చించేసుకుని గోల గోల చేసి వుండేవారు.

ఏమి సెక్యులరిజమో? ఏమిటో??

16/08/2022

నారాయణ నారాయణ.........!!

ఒక అవ్వ ఎప్పుడూ- కూర్చున్నప్పుడూ, వంగినప్పుడూ, పైకి లేచినప్పుడూ కూడా "నారాయణ, నారాయణ" అంటూండేది.

ఆమె మనవడు విష్ణు ఒకసారి "ఎందుకవ్వా! నువ్వు ఎప్పుడూ `నారాయణ, నారాయణ' అంటుంటావు? ఆ నారాయణుణ్ని ఓసారి నాకు చూపించు" అని అడిగాడు.

"నారాయణుడు ఉన్నాడు; కానీ ఆయన మనకు కనిపించడు రా నాయనా!" అని చెప్పింది అవ్వ.

"అదేంటవ్వా? దేవుడున్నాడంటావు, కానీ కనిపించడంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా మరి? ఏమో! నేను మాత్రం దేవుణ్ని చూడాల్సిందే.
రేపు నన్ను తొందరగా లేపవ్వా! ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను!" అని చెప్పి పడుకున్నాడు వాడు.

మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణును లేపగానే, వాడు లేచి, దేవుణ్ని వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచీ, నడిచీ, కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు.

అక్కడి రాజుగారింటికి వెళ్లి "రాజాగారూ! రాజాగారూ! నేను నారాయణుని దగ్గరకు వెళ్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి.
దానికి పరిష్కారం కనుక్కుని వస్తాను నేను" అన్నాడు.

ఆ మాటలకు రాజుగారు "చూడు బాబూ! నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను.
నీటితో నిండి, పదిమందికీ ఉపయోగపడాల్సిన ఆ చెరువు, ప్రతి సంవత్సరమూ తెగిపోయి, నిరుపయోగమయి పోతున్నది. ఎన్నిసార్లు మరమ్మత్తులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది.

ఎందుకలా అవుతున్నదో అర్థం కావటం లేదు. అదేం చేస్తే బాగౌతుందో నారాయణుణ్ని అడిగి తెలుసుకురా" అని చెప్పాడు. "సరే" అని విష్ణు ముందుకు సాగిపోయాడు.

అలా వెళుతున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనబడింది. "బాబూ! నువ్వు నారాయణుని దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది.
అది ఎంతకీ నయం అవ్వట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా?" అని అడిగింది.

"ఓ! సరేలే! దానిదేముంది? తప్పకుండా కనుక్కుని వస్తాను" అని ముందుకు సాగాడు విష్ణు.

అలా చాలా దూరం నడిచిన తరువాత, విశ్రాంతి తీసుకుందామనుకొని, విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు.
అది ఒక మామిడిచెట్టు.
ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్లు! 'ఒక్క పండు తిందాం' అనుకొని విష్ణు ఒక పండుని కోసి, రుచిచూశాడు.
కానీ ఆ పండు చేదుగా ఉన్నది! మరో పండును కోసి చూస్తే, అది కూడా చేదే! "ఏమిటిది! మామిడిపళ్ళు చేదుగా ఉంటాయా?" అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు.

అప్పుడు ఆ మామిడిచెట్టు మాట్లాడింది:
"చూడు బాబూ! నువ్వు 'నారాయణ స్వామి' దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది.
నాకో సాయం చేసి పెట్టు.
ప్రతి సంవత్సరమూ నేను చాలా కాయలు కాస్తాను. కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవ్వరూ వాటిని ఇష్టపడటంలేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబూ!" అన్నదది. 'సరే' అని విష్ణు ముందుకు సాగాడు.

ఇంకొంత ముందుకు పోయాక, అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది.
'ఎంత అందంగా ఉన్నది, ఈ మల్లెచెట్టు!' అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు.
అంతలో ఆ మల్లెచెట్టు అన్నది: "బాబూ! నేను ఇన్ని పూలు పూస్తాను కదా! ఎవ్వరూ నా పూలకోసం రావటమే లేదు.
ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను.
నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నావల్లే ఉంది.
ఏం చేస్తే నా యీ బాధ దూరమౌతుందో కాస్త ఆ నారాయణున్ని అడిగి కనుక్కుని రావా?" అని.
విష్ణు అందుకు ఒప్పుకుని ముందుకు నడిచాడు.

ఆ తరువాత అతను "నారాయణ, నారాయణ" అనుకుంటూ ముందుకు సాగాడు.
ఎంతో అలసిపోయాడు- కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు. వెనకడుగు వేయలేదు.
అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి

"బాబూ! నాకు చాలా దాహం వేస్తోంది. తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా!" అని అడిగాడు.

'సరే' అని విష్ణు నీళ్లకోసం వెతికాడు.
దగ్గరలోనే ఒక చిన్న నీళ్లగుంత కనిపించింది అతనికి.
కానీ నీళ్లను తీసుకెళ్ళేందుకు పాత్ర ఏదీ లేదే!?
కొంచెం ఆలోచించిన మీదట, విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి, తాత దగ్గరికి తీసుకెళ్ళి,
"తాతా! దీన్ని పిండు.
నీళ్ళు వస్తాయి" అని చెప్పాడు.

విష్ణు తెలివితేటలను మెచ్చుకొన్న తాత "మనవడా! నువ్వెవరు? ఎక్కడికెళ్తున్నావు?" అని అడిగాడు.

"నారాయణుణ్ని చూసేందుకు" అన్నాడు విష్ణు.

"నారాయణుణ్ని చూడాలని ఎందుకు అనుకుంటున్నావు?" అని అడిగాడు తాత.

"మా అవ్వ ఎప్పుడూ 'నారాయణ, నారాయణ' అంటూ ఉంటుంది. కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకున్నాను.,
ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను"
అని చెప్పాడు విష్ణు.

ఆపైన తను దారిలో కలిసిన వాళ్లందరి సమస్యల గురించి కూడా చెప్పాడు.

తాత అన్నాడు: "నారాయణుని గురించైతే నేనేమీ చెప్పలేను;
కానీ మిగిలినవాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను.

గత జన్మలో ఆ మల్లెచెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలనూ, పూతీగలనూ కాళ్లతో అదేపనిగా తొక్కుకుంటూ పోయేది.
అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది" అని.

"మరి, దానికి ఏమీ పరిష్కారం లేదా, తాతా?" అని అడిగాడు విష్ణు.

"లేకేమి? ఉంది! ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే, ఆ తరువాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు" అన్నాడు తాత.

తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు.

"ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది.
దానిని దోవలో పోయే దాసప్పకి ఇస్తే, ఆ మామిడి కాయలు తియ్యగా పండుతాయి" అన్నాడు తాత.

'సరే'నని పాము గురించి అడిగాడు విష్ణు.

"ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది.
దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే, ఆ పాముకు పుండు మేలవుతుంది" అని చెప్పాడు తాత.

ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు.
"రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి, ఇంట్లో పెట్టుకొని, చదివించి, రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది.
సమస్యలన్నీ తీరిపోతాయి" అని చెప్పాడు తాత.

తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకూ పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు.

తొలుత ఎదురైన మల్లెచెట్టుతో, దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు.
అప్పుడా మల్లెచెట్టు "వేరే ఎవరో ఎందుకుగాని, నువ్వే నా పువ్వులను కోసుకెళ్లి రాణిగారికి ఇవ్వరాదూ?" అన్నది.

"సరే"నని, కొన్ని పువ్వులను కోసుకుని ముందుకు పోతూ, ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు.

అప్పుడా మామిడిచెట్టు "వేరే ఎవరున్నారు ఇక్కడ? నువ్వే తీసుకో, ఆ బిందెడు బంగారాన్నీ!" అన్నది.

"సరే"నని ఆ బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు.

ఆ తరువాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు.
ఆ పాము తన పుట్టలో పడిఉన్న రత్నాలహారాన్ని తెచ్చి, విష్ణుకే ఇచ్చింది.

చివరకు రాజుని కలిసి అతని సమస్యకూ పరిష్కారం చెప్పాడు విష్ణు.

"ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు? నువ్వే ఉండు!" అని, రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యమిచ్చి, విష్ణును, అవ్వనూ తనతోబాటే ఉంచుకున్నారు.

అంతలోనే విష్ణుకు తను నారాయణుణ్ని కలుసుకోలేదని గుర్తుకువచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ అన్నది: "దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు - ఎక్కడైనా ఉంటాడు విష్ణూ! కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు.

నువ్వు నారాయణుణ్ని చూడలేదని బాధ పడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్ధంకాలేదా? ఆ *నారాయణుడే!"* అని.

02/08/2022

శివలింగంపై పాలు పోసే బదులు పెద పిల్లలకు పాలు పంచండి.....--అమీర్ ఖాన్
పావు లీటర్ ₹ 15/-.....మాత్రమే.....
వందలు పోసి వీడి సినిమా చూసె బదులుగా పేదపిల్లలకు సాయం చేయండి....

05/07/2022
05/07/2022

చరిత్ర చెప్పే నిజమిది

04/07/2022

July 1 : అయ్యా భారత అన్యాయశిఖరాలూ... నూపుర్ శర్మ వ్యాఖ్యల వల్లనే కన్హయ్య లాల్ హత్య జరిగిందా? అయితే ఇది చదవండి...

నూపుర్ శర్మ ఆ వ్యాఖ్యలు చేయక ముందే... సరిగ్గా 9 సంవత్సరాల ముందు... అంటే 2013లో రాజస్థాన్ కన్హయ్య లాల్ హంతకుల్లో ఒకడు... తన బైక్ కోసం 5000 రూపాయలు చెల్లించి 2611 నంబర్‌ని కొనుగోలు చేసాడు.

ఇంతకీ 2611 నెంబర్ ఏమిటంటారా? పాకీ కసబ్ గ్యాంగ్ 2008 లో 166 మందిని చంపిన 26/11 మారణహోమం ఎంతో నచ్చడంతో... భవిష్యత్తులో వారెంతటి వారిలా తయారవ్వాలని... కసబ్ గ్యాంగ్ పట్ల తనకున్న ప్రేమకు గుర్తుగా కన్హయ్య లాల్ హంతకుడు 2611 నెంబర్ తీసుకున్నాడు. ఇదీ అసలు సంగతి.

ఇప్పుడు చెప్పండి నూపుర్ శర్మ వాఖ్యల వల్లనే కన్హయ్య లాల్ ను ఆ జిహాదీలు హత్య చేశారా? అంతకముందు వారు నోట్లో వేలు పెట్టినా కొరకలేని పరమ అమాయకులా? .

19/03/2022

About Laknavaram Lake

Address

Warangal
506344

Website

Alerts

Be the first to know and let us send you an email when Laknavaram lake posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby travel agencies


Other Warangal travel agencies

Show All