07/21/2023
ఒక సర్వే ప్రకారం ధర్మాన గారు జనసేన లోకి వస్తే గెలుపు ఆయనదే. ఆయన స్థాయి వ్యక్తి వుండాల్సిన పార్టీ వైసీపీ కాదు
మంత్రిగా గతం లో ఎన్నో మంచి పనులు చేసిన ఆయన ఈ రోజు మంత్రి పదవి వుంది కూడా లెన్నటే
అన్న పరిస్థితి. ఇక ఆయన కు బీజేపీ లో కూడా మంచి భవిష్యత్తు వుంది వుంద వొచ్చు ధర్మాన తనయుడు కూడా రాజకీయాలే తన భవిష్యతు గా ఎంపిక చేసు కున్నారు. ప్రతిపక్షాలు ఊహించి నట్టుగా జగన్ ఘోరం గా విడిపోతే అప్పుడు ధర్మాన భవిషత్ ఏమిటి చిక్కొలు రాజకీయ భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి యువరాజు ని పట్టాభిశేకం చేస్తారా....? ఇలా యనో ప్రశ్నలు ప్రజలలొ ఉన్నాయి.... By- కళ్యాణ్ individual journalist